రాజన్న: కూర్పుల మధ్య తేడాలు

నిర్మాణం
పంక్తి 74:
 
==నిర్మాణం==
 
===నటీనటుల ఎంపిక===
రచయిత [[విజయేంద్ర ప్రసాద్|విజయేంద్రప్రసాద్]] దర్శకత్వంలో [[అక్కినేని నాగార్జున]] నటించనున్నారని 2010లో ప్రకటించారు.<ref>{{cite web|url=http://www.cinegoer.com/telugu-cinema/news-archives/august-2010/nagarjuna-s-next-titled-rajanna-250810.html |title=Nagarjuna &#124; Rajanna &#124; Vijayendra Prasad &#124; Rajamouli &#124; Annapurna Studios |publisher=CineGoer.com |date=1 January 2008 |accessdate=28 August 2010}}</ref> నాగార్జునకు జోడిగా [[స్నేహ]]ను ఎంచుకోవడం జరిగింది. [[శ్రీరామదాసు (సినిమా)|శ్రీరామదాసు]] సినిమా తరువాత నాగార్జున, స్నేహ కలిసి నటించిన సినిమా ఇది.<ref>{{cite web|url=http://sify.com/movies/telugu/fullstory.php?id=14954473 |title=Sneha joins Nagarjuna in Rajanna |publisher=Sify.com |date= |accessdate=28 August 2010}}</ref><ref>{{cite web|author=Andhravilas.net |url=http://andhravilas.com/movienews/159307/Sneha-to-romance-Nagarjuna-once-again.html |title=Sneha to romance Nagarjuna once again? – Andhravilas.com -Telugu Cinema, Telugu Movies, India News & World News, Bollywood, Songs: |publisher=Andhravilas.com |date=24 August 2010 |accessdate=28 August 2010}}</ref> మలయాళం నటి [[శ్వేతా మీనన్]] ను దొరసాని పాత్ర కోసం ఎంచుకున్నారు.<ref>{{cite web|url=http://www.supergoodmovies.com/31459/tollywood/hot-swetha-menon-in-nagarjuna-rajanna-news-details|title= Shwetha Menon in Negative role in Rajanna|publisher=Supergoodmovies.com |date= |accessdate=7 November 2010}}</ref> బేబీ యానిని మరో ముఖ్యపాత్ర కోసం ఎంచుకున్నారు.<ref>{{cite web|author=Sify.com |url=http://www.sify.com/movies/nags-rajanna-on-september-30-news-news-li1paUbdhad.html|title= Rajanna child artist |publisher=Sify.com |date=24 August 2011 |accessdate=24 August 2011}}</ref>
 
===చిత్రీకరణ===
ఈ సినిమాలోని పోరాట ఘట్టాలకు [[ఎస్.ఎస్.రాజమౌళి]] దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు కళా దర్శకుడు ఎస్.రవీందర్ ప్రొడక్షన్ డిజైనరుగా పని చేశారు. తెలుగు సినిమాలో మొదటిసారి ప్రొడక్షన్ డిజైనరు ఈ సినిమాకే పని చేయడం జరిగింది. ప్రొడక్షన్ డిజైనరు సెట్లు, మేకప్, దుస్తులు, సినిమా ప్రేక్షకుడికి ఇచ్చే అనుభూతి, ఇలా పలు విషయాల్లో జాగ్రత వహించాల్సి ఉంటుంది.<ref>{{cite web|author=idlebrain.com |url=http://www.idlebrain.com/movie/archive/mr-rajanna.html|title= Telugu Movie review - Rajanna|publisher=idlebrain.com |date=22 December 2011 |accessdate=30 September 2018}}</ref> 1940లలోని తెలంగాణ వాతావరణం ప్రతిబింబించేలా రవీందర్ నేతృత్వంలో ఒక గ్రామాన్ని, ఓ దొర ఘడిని నిర్మించారు. ఏప్రిల్ 5, 2011న ఆ సెట్లో అగ్నిప్రమాదం జరిగి 70 లక్షల మేరకు నష్టం వాటిల్లింది. మరో రెండు వారల తరువాత ఆ సెట్లో షూటింగ్ మళ్ళీ ప్రారంభించారు.<ref>{{cite web|author=indiaglitz.com |url=http://www.indiaglitz.com/channels/telugu/article/65572.html|title= Rajanna Set Fire|publisher=indiaglitz.com |date=5 April 2011 |accessdate=5 April 2011}}</ref>
 
==సంగీతం==
"https://te.wikipedia.org/wiki/రాజన్న" నుండి వెలికితీశారు