ఖాసా సుబ్బారావు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిన్న మార్పు
పంక్తి 37:
}}
==బాల్యము, విద్యాభ్యాసము==
'''ఖాసా సుబ్బారావు''' [[1896]], [[జనవరి 23]]న [[నెల్లూరు]] జిల్లా [[కావలి]] పట్టణంలో ఒక సామాన్య మధ్యతరగతి [[కుటుంబము|కుటుంబం]]<nowiki/>లో జన్మించాడు<ref>{{cite book|last1=రాపాక|first1=ఏకాంబరాచార్యులు|title=Eminent Editors|date=2012-11-01|publisher=రాపాక రుక్మిణి|location=హైదరాబాదు|pages=37-44}}</ref>, <ref>{{cite news|last1=D. ANJANEYULU|title=The man and the journalist|url=http://chaitanya.bhaavana.net/telusa/apr96/0011.html|accessdate=13 February 2015|work=THE HINDU|date=1996-01-21}}</ref>. ఇతని తల్లి రాంబాయిరామాబాయమ్మ, తండ్రి సుందర రామారావు. యాజ్ఞవల్క్య బ్రాహ్మణుడు (ప్రథమశాఖ). ఇతని పూర్వీకులు [[మహారాష్ట్ర]] ప్రాంతం నుండి [[నెల్లూరు]]కు వలస వచ్చారు. ఇతడు [[ఉన్నత పాఠశాల]] విద్య [[నెల్లూరు]]<nowiki/>లో పూర్తి చేసి [[మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాల]] నుండి ఫిలాసఫీ ప్రధాన విషయంగా డిగ్రీ పుచ్చుకున్నాడు. డా.[[సర్వేపల్లి రాధాకృష్ణన్]] మద్రాసు కాలేజీలో ఇతనికి గురువు. ఖాసా సుబ్బారావుపై అతని గురువు డా.[[సర్వేపల్లి రాధాకృష్ణన్]] బోధనల ప్రభావం జీవితాంతం ఉండేది. డిగ్రీ పూర్తి అయిన తరువాత [[న్యాయశాస్త్రం]]<nowiki/>లో పట్టా సంపాదించాడు. కానీ కారణాంతరాల వల్ల [[న్యాయవాది|న్యాయవాద]] వృత్తి చేపట్టలేదు. పైగా [[రాజమండ్రి]] వెళ్లి ఉపాధ్యాయ [[శిక్షణ]] పొందాడు. నెల్లూరు జిల్లా కందుకూరు జిల్లా బోర్డు మాధ్యమిక [[ఉన్నత పాఠశాల|పాఠశాల]] ప్రధానోపాద్యాయ పదవిలో కొంతకాలం పనిచేశాడు. ఈ ఉద్యోగం అతనికి సంతృప్తిని ఇవ్వలేదు. రాత్రి వేళల్లో స్కూలు సమీపంలో ఉన్న 50 మంది వయోజనులకు చదువు చెప్పి వారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాడు. ఈ ఉద్యోగానికి రాజీనామా చేసి భార్య భవానిబాయి, తల్లి రామాబాయంమ్మలతో కలిసి నేల్లూరుజిల్లా పల్లిపాడులో గాంధీజీ ప్రాంరంభించిన పినాకినీ సత్యాగ్రహ ఆశ్రమంలో ఉన్నాడు. చతుర్వేదుల వెంకటకృష్ణయ్య, దిగుమర్తి హనుమతరావు, బుచ్చిక్రిష్ణమ్మ, కొండిపర్తి పున్నయ్య తదితర ఆశ్రమ వాసులతో కలిసి సత్యం, అహింస, బ్రహ్మచర్యం మొదలయిన 11 సూత్రాలను ఆచరిస్తూ, నిర్మాణకార్యక్రమంలో పాల్గొన్నాడు. భవానిబాయి ఆశ్రమంలో probationerగా, ఆశ్రమ ఉద్యోగినిగా ఉన్నట్లు రికార్డులో ఉంది. చిన్న అపార్దం వచ్చి సుబ్బారావు ఆశ్రమాన్ని విడిచిపెట్టినట్లు వెన్నెలకంటి రాఘవయ్య 'స్మ్రుతి శకలాలు"లో గ్రంధస్తం చేసాడు. 1932 ప్రాంతాలలో భవానిబాయి మరనించిం సుబ్బారావు విధురుదయ్యాడు..
 
 
 
 
 
"https://te.wikipedia.org/wiki/ఖాసా_సుబ్బారావు" నుండి వెలికితీశారు