నాగలి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
2405:204:60A7:9805:0:0:29CD:A5 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 2431975 ను రద్దు చేసారు ?
ట్యాగు: రద్దుచెయ్యి
పంక్తి 4:
 
== నిర్మాణం ==
దీన్ని కేవలం కర్ర తోనే వడ్రంగి చేస్తాడు. బాణం గుర్తులోని ములుకులు రెండు సుమారు నలబై ఐదు డిగ్రీల కోణంలో వుంటాయి. అలా వున్న ఒకదానిని తొంబై డిగ్రీలగా చేసి దాన్ని పైకి dinni baga vadali పెట్టి, రెండో కోణాన్ని భూమిలో గుచ్చుకున్నట్టు పెట్టాలి. ఈ గుచ్చుకున్న భాగం మొదలు లావుగా వుండి కొసన సన్నగ వుంటుంది. దానికి ఆధారంగా ఒక ఇనుప పట్టాను బిగిస్తారు. దాని 'కారు' లేదా 'కర్రు' అంటారు. ఈ కర్రు వలన కర్రతో వున్న నాగలి కొస అరిగి పోకుండాను విరిగి పోకుండాను వుంటుంది. రెండవ వైపున వున్న కోణం కర్ర కూడా కొంత లావుగా వుండి. రెండో దానికన్న పొట్టిగా వుంటుంది. దానికి అదనంగా ఇంకొక కర్ర అంతకన్నా సన్నగా వున్న కర్రను తొంబై డిగ్రీల కోణంలో రెండడుల పైకి వుంటుంది. దీన్ని 'మేడి' అంటారు.
 
== పురాణాల్లో నాగలి ==
"https://te.wikipedia.org/wiki/నాగలి" నుండి వెలికితీశారు