పూరి-హౌరా శతాబ్ది ఎక్స్‌ప్రెస్: కూర్పుల మధ్య తేడాలు
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 37:
==చరిత్ర==
==భోగీల అమరిక==
పూరి-హౌరా శతాబ్ది ఎక్స్‌ప్రెస్ లో ఒక మొదటి తరగతి ఎ.సి చైర్ కార్,11 రెండవ తరగతి చైర్ కార్ భోగీలు,2 జనరేటర్ల తో కలిపి మొత్తం 14 భోగీలుంటాయి.పాంటెరీకార్ సదుపాయం లేకపోయినప్పటికి ప్రయాణీకులకు ఉపాహారం, ఉదయకాల ఉపాహారం, భోజనాలు, కాఫీ లేదా టీ, ఒక లీటరు నీరు సీసా, క్యాన్‌లో ఉండే జ్యూస్ ఒక గ్లాసు అందిస్తారు.
{| class="wikitable plainrowheaders unsortable" style="text-align:center"
! 1
! 2
! 3
! 4
! 5
! 6
! 7
! 8
! 9
! 10
! 11
! 12
! 13
! ఇంజను
|style="background:#28589C;"|EOG
|style="background:#FF7F00;"|సి1
|style="background:#FF7F00;"|సి2
|style="background:#FF7F00;"|సి3
|style="background:#FF7F00;"|సి4
|style="background:#FF7F00;"|సి5
|style="background:#FF7F00;"|సి6
|style="background:#FF7F00;"|సి7
|style="background:#FF7F00;"|సి8
|style="background:#FF7F00;"|సి9
|style="background:#FF7F00;"|సి10
|style="background:#28589C;"|EOG
|style="background:#FFFDD0;"|[[File:Loco Icon.png|40px|]]
==ట్రాక్షన్==
పూరి-హౌరా శతాబ్ది ఎక్స్‌ప్రెస్ కు సంత్రగచ్చి లోకోషెడ్ ఆధారిత WAP-4 ఎలక్ట్రిక్ లోకోమోటివ్ను ఉపయోగిస్తున్నారు.
==సమయ సారిణి==
'పూరి-హౌరా శతాబ్ది ఎక్స్‌ప్రెస్ ' ప్రతిరోజు ఉదయం 05గంటల 45నిమిషాలకు బయలుదేరి మధ్యాహ్నం 01గంట 40నిమిషాలకు [[హౌరా జంక్షన్ రైల్వే స్టేషను]] చేరుతుంది.
:::{| border="0" cellpadding="4" cellspacing="2"
|- bgcolor=green
!సం
!కోడ్
!స్టేషను పేరు
!రాక
!పోక
!ఆగు సమయం
!ప్రయాణించిన దూరం
|-bgcolor=violet
|1
|PURI
|పూరి
|ప్రారంభం
|05:45
|0.0
|-bgcolor=orange
|2
|BBS
|[[భుబనేశ్వర్]]
|06:47
|06:49
|2ని
|62.9
|-bgcolor=violet
|3
|CTC
|[[కటక్]]
|07:18
|07:20
|2ని
|90.6
|-bgcolor=orange
|4
|JJKR
|జైపూర్ కియోంజర్
|08:15
|08:17
|2ని
|162.8
|-bgcolor=violet
|5
|BHC
|భద్రక్
|09:13
|09:15
|2ని
|206.3
|-bgcolor=orange
|6
|BLS
|బాలాసోర్
|09:57
|10:02
|5ని
|268.8
|-bgcolor=violet
|7
|KGP
|ఖరగపూర్
|11:35
|11:45
|10ని
|384.9
|-bgcolor=orange
|8
|HWH
|[[హౌరా జంక్షన్ రైల్వే స్టేషను]]
|13:40
|గమ్యం
|499.9
తిరుగు ప్రయాణంలో [[హౌరా జంక్షన్ రైల్వే స్టేషను]] నుండి మధ్యాహ్నం 02గంటల 25నిమిషాలకు బయలుదేరి రాత్రి 10గంటల 5నిమిషాలకు [[పూరి]] చేరుకుంటుంది.
:::{| border="0" cellpadding="4" cellspacing="2"
|- bgcolor=green
!సం
!కోడ్
!స్టేషను పేరు
!రాక
!పోక
!ఆగు సమయం
!ప్రయాణించిన దూరం
|-bgcolor=violet
|1
|HWH
|[[హౌరా జంక్షన్ రైల్వే స్టేషను]]
|ప్రారంభం
|14:25
|0.0
|- bgcolor=green
|2
|KGP
|ఖరగపూర్
|16:05
|16:15
|10ని
|115.0
|-bgcolor=violet
|3
|BLS
|బాలాసోర్
|17:37
|17:42
|5ని
|231.1
|- bgcolor=green
|4
|BHC
|భద్రక్
|18:35
|18:37
|2ని
|293.5
|-bgcolor=violet
|5
|JJKR
|జైపూర్ కియోంజర్
|19:08
|19:10
|2ని
|337.1
|- bgcolor=green
|6
|CTC
|[[కటక్]]
|20:08
|20:10
|2ని
|409.2
|-bgcolor=violet
|7
|BBS
|[[భుబనేశ్వర్]]
|20:48
|20:50
|2ని
|436.9
|- bgcolor=green
|8
|PURI
|[[పూరి]]
|10:05
|గమ్యం
|499.9
==వేగం==
పూరి-హౌరా శతాబ్ది ఎక్స్‌ప్రెస్ 500 కిలో మీటర్ల దూరాన్నీ 07గంటల 55నిమిషాల ప్రయాణ సమయంతో గంటకు 63కిలోమీటర్ల సగటువేగంతో పూర్తి చేస్తుంది.ఇది గంటకు 55 కి.మీ. / గం. పైన నడుస్తుంది కాబట్టి ఇది ఒక సూపర్‌ఫాస్ట్ రైలు మరియు సర్‌చార్జి దీనికి వర్తిస్తుంది.
==ప్రయాణ మార్గం==
పూరి-హౌరా శతాబ్ది ఎక్స్‌ప్రెస్ [[ఒడిషా]],[[పశ్చిమ బెంగాల్]] రాష్ట్రాల్లో గల ముఖ్య ప్రాంతాలైన [[భుబనేశ్వర్]],[[కటక్]],జైపూర్ కియోంజర్,ఖరగపూర్ ల మీదుగా ప్రయణిస్తూ [[హౌరా జంక్షన్ రైల్వే స్టేషను]] చేరుతుంది.
==బయటి లింకులు==
[[వర్గం:శతాబ్ది ఎక్స్‌ప్రెస్]]
Line 46 ⟶ 249:
[[వర్గం:పశ్చిమ బెంగాల్ రైలు రవాణా]]
[[వర్గం:భారతీయ రైల్వే మూసలు]]
==మూలాలు==
{{reflist}}