అబ్స్ట్రక్టెడ్ లేబర్: కూర్పుల మధ్య తేడాలు

మూలాలు సరిచేసాము
మూలాలు చేర్చాము
పంక్తి 5:
అబ్స్ట్రక్ట్టెడ్ లేబర్ కు చికిత్స సిజేరియన్ విభాగం లేదా వాక్యూమ్ వెలికితీత అవసరం కావచ్చు, ఇతర చర్యలు: పొరలు ('''membranes''') కనుక 18 గంటలకు పైగా విరిగిపోయినట్లయితే మహిళల జలయోజిత తగ్గకుండా ఉంచటం మరియు యాంటీబయాటిక్స్ను పంపిణి చేయటం చేయాలి.<ref name=WHO2008S6>{{cite book|title=ఎడ్యుకేషన్ మెటీరియల్ ఫర్ టీచర్స్ అఫ్ మిడ్వైఫరీ : మిడ్వైఫరీ ఎడ్యుకేషన్ మాడ్యూల్స్|date=2008|publisher=వరల్డ్ హెల్త్ ఆర్గనైసెషన్|location=జెనీవా [స్విట్జర్లాండ్]|isbn=9789241546669|pages=89–104|edition=2nd|url=http://whqlibdoc.who.int/publications/2008/9789241546669_4_eng.pdf?ua=1|deadurl=no|archiveurl=https://web.archive.org/web/20150221002801/http://whqlibdoc.who.int/publications/2008/9789241546669_4_eng.pdf?ua=1|archivedate=2015-02-21|df=}}</ref> ఆఫ్రికాలో మరియు ఆసియాలో రెండు నుంచి ఐదు శాతం కాన్పులు అబ్స్ట్రక్ట్టెడ్ లేబర్కు ప్రభావితమయ్యయి. 2015 లో సుమారు 6.5 మిలియన్ల కేసులు నమోదుఅయ్యాయి.<ref>{{cite book|last1=ఉష |first1=కృష్ణా |title=ప్రెగ్నన్సీ యట్ రిస్క్ :కరెంట్ కాన్సెప్ట్స్ |date=2004|publisher=జెపి బ్రోస్|location=న్యూ ఢిల్లీ|isbn=9788171798261|page=451|url=https://books.google.ca/books?id=gadYMLeYXOkC&pg=PA451|deadurl=no|archiveurl=https://web.archive.org/web/20160304220911/https://books.google.ca/books?id=gadYMLeYXOkC&pg=PA451|archivedate=2016-03-04|df=}}</ref> దీని ఫలితంగా 1990 లో 23,000 నుండి 29,000 తల్లి మరణాలు సంభవించాయి.<ref name=WHO2008S1/>
== కారణాలు ==
అబ్స్ట్రక్ట్టెడ్ లేబర్ సంభవించటానికి ప్రధాన కారణాలు: పెద్ద లేదా అసాధారణ స్థానంలో ఉన్న శిశువు, ఒక చిన్న పొత్తికడుపు, మరియు జనన కాలువతో సమస్యలు. అసాధారణ స్థానములో ముందుగా భుజము జఘన ఎముక (pubic bone) క్రింద తేలికగా జరగనప్పుడు దినిని భుజం డిస్టోకియా అంటారు.<ref name=WHO2008S1/> ఒక చిన్న పొత్తికడుపు కోసం ప్రమాద కారకాలు విటమిన్ డి లోపం వల్ల కలిగే పోషకాహార లోపాలు మరియు సూర్యకాంతికి గురికావక పోవడం.<ref name=WHO2008S2/> పెల్వివిస్ పెరుగుదల పూర్తికాకపోవటం వలన యవ్వనంలో కూడా ఇది చాలా సాధారణం. జనన కాలువతో సమస్యలు ఇరుకైన యోని మరియు పెర్నియం (perineum) , ఇవి స్త్రీ జననాంగ విస్ఫారణం లేదా కణితుల వలన కావచ్చు.<ref name=WHO2008S1/>
 
== రోగ నిర్ధారణ ==