చాకలి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 14:
 
==చాకలి వారికి సంబందించిన సామెతలు==
 
*1.ఒక స్త్రీకి ఒక రహస్యంచెప్పి ఎవ్వరికి చెప్పొదంటే..... ఆమె చాకలిదానికి చెప్పి చాలుకున్నదట.
*21. చదువుకున్నోడికన్నా చాకలివాడు మిన్న.
వివరణ: రహస్యము అనగా ఎవ్వరికీ తెలియకూడని విషయమని అర్థం. ఆ రహస్యాన్ని ఒక్క చాకలిదానికి చేప్పితే దాన్ని ఊరి వారికందరికి చెప్పినట్లే. ఎలాగంట చాకలది తన దినచర్యలో భాగంలో ఊరిలోని ప్రతి ఇంటికి వెళుతుంది. ఆ సమయంలో ప్రతి ఇంటికి ఆ రహస్యాన్ని చేరవేస్తుందని అర్థము.
*2. చదువుకున్నోడికన్నా చాకలివాడు మిన్న.
వివరణ: నిరక్షరాస్యుడైన చాకలి వాడు తాను ఉతికిన బట్టలను పంచేటప్పుడు ఎవ్వరి బట్టలను వారి ఇంటికే చేరుస్తాడు. ఎక్కడా పొరబడడు. అంచేత చదివిన వాడికన్నా చాకలి మిన్న అనే సామెత పుట్టుకొచ్చింది.
*32. చాకలి కూర.
వివరణ: చాకలి ప్రతిరోజు తాను బట్టలు ఉతికే వూరిలోని ప్రతి ఇంటికి వెళ్ళి అన్నం కూరలు తీసుకొస్తుంది. అలా తీసుకునేటప్పుడు అన్నాన్ని ఒక బుట్టలోనూ, కూరలను ఒక పాత్రలోను పోసుకుంటుంది. ఊరి వారి కూరలన్నీ ఒక పాత్రలోనే పోయించు కుంటుంది. అలా ఆకూరలన్ని కలగా పులగం అయిపోయి కొత్త రుచి వస్తుంది. ఆ విధంగా కలగాపులగం అయిన వాటిని చాకలి కూరతో పోలుస్తూ ఈ సామెతను ఉటకిస్తారు.
*43. సరదాకి సమర్థాడితే చాకల్ది చీర పట్టు కెళ్ళిందట
వివరణ: ఆడ పిల్లలు సమర్థాడి నప్పుడు వారి వంటి పైనున్న బట్టలు చాకలికే చెందుతాయి. ఇది పల్లేల్లో ఒకనాటి సంప్రదాయము. దీనిని బట్టే ఒక సామెత పుట్టింది. అదేమంటే.....ఒక ఆడపిల్ల సరదాకి సమర్తైనట్లు అపద్దం చెప్పి ఎలా వుంటుందో చూడాలనుకున్నది. ఆ వేడుక ఎలా వున్నా చాకలి వచ్చి ఆ ఆడపిల్ల ఒంటిపైనున్న బట్టలన్నీ తీసుకెళ్ళి పోయిందట.. ''సరదాకి సమర్థాడితె చాకలి వచ్చి చీరపట్టు కెళ్లిందట''. ఈ సామెతలో..... సరదాకి కూడా అబద్ధం ఆడ కూడదనే సందేశం ఉంది.
*54. చదువరి మతికన్నా చాకలి మతి మేలు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/చాకలి" నుండి వెలికితీశారు