నల్గొండ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{అయోమయం|నల్లగొండ}}
'''నల్లగొండ''' జిల్లా [[తెలంగాణా]] రాష్ట్రంలోని 31 జిల్లాలలో ఒకటి. ఈ జిల్లా పరిపాలన కేంద్రము నల్లగొండ.
 
{{భారత స్థల సమాచారపెట్టె‎|type = district|native_name=నల్లగొండ|
|skyline= Nalgonda District Montage 1.png
పంక్తి 22:
}}
'''నల్లగొండ''' జిల్లా [[తెలంగాణా]] రాష్ట్రంలోని 31 జిల్లాలలో ఒకటి. ఈ జిల్లా పరిపాలన కేంద్రము నల్లగొండ. పూర్వము నల్లగొండకు '''నీలగిరి''' అని పేరు ఉండేది. నల్లగొండ జిల్లాకు ఉత్తరాన [[మెదక్ జిల్లా|యాదాద్రి జిల్లా]], ఈశాన్యాన [[సూర్యాపేట జిల్లా]], దక్షిణాన [[గుంటూరు జిల్లా]], తూర్పున [[కృష్ణా జిల్లా]]లు, పశ్చిమాన శంషాబాదు జిల్లా, నైఋతిన నాగర్ కర్నూలు జిల్లాలు సరిహద్దులు. ఉద్యమాల పురుటిగడ్డగా పేర్కొనే నల్లగొండ జిల్లాలో ఎందరో దేశభక్తులు, స్వాతంత్ర్యసమరయోధులు, నిజాం నిరంకుశత్వాన్ని ఎదిరించిన పోరాటయోధులు జన్మించారు. రజాకార్లను ఎదిరించిన [[కోదాటి నారాయణరావు]]<ref>నల్లగొండ జిల్లా స్వాతంత్ర్య సమర చరిత్ర, రచన సీహెచ్ ఆచార్య, కాటం రమేష్, పేజీ సంఖ్య 167</ref>, ప్రముఖ గాంధేయవాది [[రావి నారాయణరెడ్డి]], స్వాతంత్ర్య సమరయోధుడు [[పులిజాల రంగారావు]], ఆర్యసమాజ ప్రముఖుడు [[నూతి విశ్వామిత్ర]], కమ్యూనిస్టు యోధుడు [[బొమ్మగాని ధర్మభిక్షం]], రజాకార్ల దురాగతాలను ఎదిరించిన మహిళ ఆరుట్ల కమలాదేవి, నిజాం వ్యతిరేక పోరాట యోధుడు కాసాని నారాయణలు ఈ జిల్లాకు చెందినవారే.<ref name="నల్లగొండ జిల్లా చరిత్ర">{{cite news|last1=ఈనాడు|first1=జిల్లా చరిత్ర|title=నల్లగొండ జిల్లా చరిత్ర|url=http://www.eenadudns.com/district/inner.aspx?dsname=nalgonda&info=nlghistory|accessdate=30 December 2016}}</ref>
 
==జిల్లా చరిత్ర ==
పంక్తి 35:
* [[కృష్ణా నది]]
* [[మూసీ నది]]
* [[ఆలేరు]]
* [[పెద్దవాగు]]
* [[దిండి]]
పంక్తి 44:
== డివిజన్లు లేదా మండలాలు, నియోజక వర్గాలు ==
 
భౌగోళికంగా నల్లగొండ జిల్లాను 59 రెవిన్యూ మండలాలుగా విభజించారు<ref name=ptRaj>పంచాయత్ రాజ్ మంత్రిత్వ శాఖ వెబ్‌సైటులో [http://panchayat.gov.in/adminreps/viewpansumR.asp?selstate=0223000000&ptype=B&button1=Submit నల్లగొండ జిల్లా తాలూకాల వివరాలు]. జూలై 26, 2007న సేకరించారు.</ref>. ఈ క్రింద మండలము ముందు ఉన్న సంఖ్య అంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయించిన మండల సంఖ్య(Mandal Code).
<table>
<tr>
పంక్తి 176:
* రెవిన్యూ డివిజన్లు (4): [[నల్లగొండ]], [[సూర్యాపేట]], [[మిర్యాలగూడ]], [[భువనగిరి]]
* [[లోక్‌సభ]] స్థానాలు (2): భువనగిరి, నల్లగొండ
* [[శాసనసభ]] స్థానాలు (12): [[సూర్యాపేట]], [[ఆలేరు]], [[దేవరకొండ]], [[తుంగతుర్తి]], [[కోదాడ]], [[మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గం|మిర్యాలగూడ]], <br /> [[హుజూర్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం|హుజూర్ నగర్]], [[నకిరేకల్]], [[నల్లగొండ]], [[నాగార్జునసాగర్]], భువనగిరి, [[మునుగోడు]].
 
== రవాణా వ్వవస్థ==
1.పగిడిపల్లి్-నడికుడి రైలుమార్గం
2.సికిందరాబాద్-వరంగల్-ఖమ్మం-విజయవాడ రైలుమార్గం
 
1.పగిడిపల్లి్* పగిడిపల్లి - నడికుడి రైలుమార్గం,
==గ్రామ జనాభా==
2.* సికిందరాబాద్ - వరంగల్-ఖమ్మం-విజయవాడ రైలుమార్గం
http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=08
 
== జనాభా లెక్కలు ==
;1981 నాటి జనాభా లెక్కల ప్రకారం నల్లగొండ జిల్లా జనాభా, 22,79,658, స్త్రీ, పురుషుల నిష్పత్తి: 970:1000, అక్షరాస్యత 18.95 శాతం.(మూలం: అంధ్రప్రదేశ్ దర్శిని 1985)
[[2011]] [[జనాభా గణాంకాల]] ప్రకారం జిల్లా జనాభా 34,83,648. మగ వారు 17,58,061 కాగా ఆడవారు 17,25,587. 2001 జనాభా లెక్కల ప్రకారం అక్షరాస్యత 57.84 శాతం నమోదైంది. పురుషులలో 70.19శాతం స్త్రీలలో 45.07.
 
* [[2011]] జనాభా గణాంకాల ప్రకారం జిల్లా జనాభా 34,83,648. మగవారు 17,58,061 కాగా ఆడవారు 17,25,587.
ఇక్కడి ప్రజలు పండుగలు చాలా మంచి చేసుకుంటారు
;* 1981 నాటి జనాభా లెక్కల ప్రకారం నల్లగొండ జిల్లా జనాభా, 22,79,658, స్త్రీ, పురుషుల నిష్పత్తి: 970:1000, అక్షరాస్యత 18.95 శాతం.(మూలం: అంధ్రప్రదేశ్ దర్శిని 1985)
 
[[2011]] [[జనాభా గణాంకాల]] ప్రకారం జిల్లా జనాభా 34,83,648. మగ వారు 17,58,061 కాగా ఆడవారు 17,25,587.* 2001 జనాభా లెక్కల ప్రకారం అక్షరాస్యత 57.84 శాతం% నమోదైంది. పురుషులలో 70.19శాతం19 %, స్త్రీలలో 45.07.%
== పశుపక్ష్యాదులు==
 
== విద్యాసంస్థలు==
జిల్లాలో 2007 లో [[మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం, నల్గొండ|మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం]] స్థాపించబడింది.
 
== ఆకర్షణలు==
Line 239 ⟶ 235:
ఇంకా కొన్ని ప్రముఖ ప్రాంతాలు : రాచకొండ, గాజుల కొండ, ఏలేశ్వరం, ఫణిగిరి,భోంగిర్ ఫోర్ట్,మటంపల్లి,వడపల్లి,పంగల్,సుంకిశాల,
 
== ప్రముఖ వ్యక్తులు ==
== క్రీడలు==
== ప్రముఖ వ్యక్తులు ==
[[నల్లగొండ జిల్లా]]లోని ప్రముఖ వ్యక్తులలో [[రావి నారాయణరెడ్డి]] ముఖ్యులు. ఈయన 1908 జూన్ 5 న భువనగిరి మండలంలోని బొల్లేపల్లి గ్రామంలో జన్మించారు. అప్పటి నిజాం ప్రభుత్వ నిరంకుశ పాలనపై తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి నాయకత్వం వహించారు. ప్రముఖ వైద్యులు [[గవ్వా చంద్రారెడ్డి]] [[నల్లగొండ జిల్లా]]కు చెందిన వాడు.
 
[[నల్లగొండ జిల్లా]]లోని ప్రముఖ వ్యక్తులలో* [[రావి నారాయణరెడ్డి]] ముఖ్యులు.: ఈయన 1908 జూన్ 5 న భువనగిరి మండలంలోని బొల్లేపల్లి గ్రామంలో జన్మించారుజన్మించాడు. అప్పటి నిజాం ప్రభుత్వ నిరంకుశ పాలనపై తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి నాయకత్వం వహించారు. ప్రముఖ వైద్యులు [[గవ్వా చంద్రారెడ్డి]] [[నల్లగొండ జిల్లా]]కు చెందిన వాడు.
* [[గవ్వా చంద్రారెడ్డి]]: ప్రముఖ వైద్యులు[[నల్లగొండ జిల్లా]]కు చెందిన వాడు.
 
== ఇవి కూడా చూడండి ==
 
* [[నల్గొండ జిల్లా పుణ్యక్షేత్రాలు|నల్లగొండ జిల్లా పుణ్యక్షేత్రాలు]]
 
== మూలాలు ==
<references />
== బయటి లింకులు==
*[http://Nalgonda.info నల్లగొండ జిల్లా గురించి ]
Line 249 ⟶ 252:
* [http://nalgonda.ap.nic.in/ నల్లగొండ జిల్లా అధికారిక సైటు]
*[http://eenadu.net/district/inner.aspx?dsname=Nalgonda&info=nlghistory ఈనాడులో నల్లగొండ జిల్లా పేజీలు]
 
==గ్రామ జనాభా==
http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=08
 
== ఇవి కూడా చూడండి ==
* [[నల్లగొండ జిల్లా పుణ్యక్షేత్రాలు]]
 
== మూలాలు ==
<references />
{{తెలంగాణ}}
{{నల్లగొండ జిల్లాకు చెందిన విషయాలు}}
"https://te.wikipedia.org/wiki/నల్గొండ_జిల్లా" నుండి వెలికితీశారు