నల్గొండ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి యర్రా రామారావు, పేజీ నల్లగొండ జిల్లా ను నల్గొండ జిల్లా కు దారిమార్పు ద్వారా తరలించారు: సరైన పేరు బరి
చి అక్షర దోషాలు సవరించాను
పంక్తి 1:
{{అయోమయం|నల్లగొండ}}
'''నల్లగొండనల్గొండ''' జిల్లా, [[తెలంగాణా]] రాష్ట్రంలోని 31 జిల్లాలలో ఒకటి. ఈ జిల్లా పరిపాలన కేంద్రము నల్లగొండనల్గొండ.
{{భారత స్థల సమాచారపెట్టె‎|type = district|native_name=నల్లగొండ|
|skyline= Nalgonda District Montage 1.png
పంక్తి 22:
}}
పూర్వము నల్లగొండకు నల్గొండకు '''నీలగిరి''' అని పేరు ఉండేది.నల్లగొండనల్గొండ జిల్లాకు ఉత్తరాన [[మెదక్ జిల్లా|యాదాద్రి జిల్లా]], ఈశాన్యాన [[సూర్యాపేట జిల్లా]],దక్షిణాన [[గుంటూరు జిల్లా]], తూర్పున [[కృష్ణా జిల్లా]]లు, పశ్చిమాన శంషాబాదుశంషాబాద్ జిల్లామండలం, నైఋతిన నాగర్ కర్నూలు జిల్లాలు సరిహద్దులు. ఉద్యమాల పురుటిగడ్డగాపురిటిగడ్డగా పేర్కొనే నల్లగొండనల్గొండ జిల్లాలో ఎందరో దేశభక్తులు, స్వాతంత్ర్యసమరయోధులు, నిజాం నిరంకుశత్వాన్ని ఎదిరించిన పోరాటయోధులు జన్మించారు. రజాకార్లను ఎదిరించిన [[కోదాటి నారాయణరావు]]<ref>నల్లగొండ జిల్లా స్వాతంత్ర్య సమర చరిత్ర, రచన సీహెచ్ ఆచార్య, కాటం రమేష్, పేజీ సంఖ్య 167</ref>, ప్రముఖ గాంధేయవాది [[రావి నారాయణరెడ్డి]], స్వాతంత్ర్య సమరయోధుడు [[పులిజాల రంగారావు]], ఆర్యసమాజ ప్రముఖుడు [[నూతి విశ్వామిత్ర]], కమ్యూనిస్టు యోధుడు [[బొమ్మగాని ధర్మభిక్షం]], రజాకార్ల దురాగతాలను ఎదిరించిన మహిళ ఆరుట్ల కమలాదేవి, నిజాం వ్యతిరేక పోరాట యోధుడు కాసాని నారాయణలు ఈ జిల్లాకు చెందినవారే.<ref name="నల్లగొండ జిల్లా చరిత్ర">{{cite news|last1=ఈనాడు|first1=జిల్లా చరిత్ర|title=నల్లగొండ జిల్లా చరిత్ర|url=http://www.eenadudns.com/district/inner.aspx?dsname=nalgonda&info=nlghistory|accessdate=30 December 2016}}</ref>
 
==జిల్లా చరిత్ర ==
{{వేదిక|తెలంగాణ|Telangana.png}}
[[శాతవాహనులు|శాతవాహనుల]] కాలంలో '''నీలగిరి'''గా ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతమే కాలక్రమంలో '''నందికొండ'''గా, నల్లగొండగానల్గొండగా మారింది. నల్లగొండనల్గొండ జిల్లా '''పోరాటాలకు ప్రసిద్ధి, ఉద్యమాల ఖిల్లాగా ఈ జిల్లాకు పేరు'''. ప్రపంచ చరిత్రలో స్థానం సంపాదించిన వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి జిల్లా ఆయువుపట్టు.
 
== జనాభా లెక్కలు ==
 
* [[2011]] భారత జనాభా గణాంకాల ప్రకారం జిల్లా జనాభా 34,83,648.అందులో మగవారుపురుషులు 17,58,061 కాగా ఆడవారుస్తీలు 17,25,587.
* 2001 జనాభా లెక్కల ప్రకారం అక్షరాస్యత 57.84% నమోదైంది. పురుషులలో 70.19 %, స్త్రీలలో 45.07.%
* 1981 నాటి జనాభా లెక్కల ప్రకారం నల్లగొండ జిల్లా జనాభా, 22,79,658, స్త్రీ, పురుషుల నిష్పత్తి:970:1000, అక్షరాస్యత 18.95 శాతం.(మూలం: అంధ్రప్రదేశ్ దర్శిని 1985)
 
== భౌగోళిక స్వరూపం ==
[[File:Nalgonda (2).jpg|240px| మండలాలు]]నల్లగొండ
 
* జిల్లాలోనిజిల్లాలో రెండు ముఖ్య సాగునీటి ప్రాజెక్టులు: [[నాగార్జునసాగర్ ప్రాజెక్టు]] మరియు, [[ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు]] ఉన్నాయి.
=== ముఖ్యమైన జీవ నదులు ===
* [[కృష్ణా నది]]
* [[మూసీ నది]]
* [[ఆలేరు]]
* [[పెద్దవాగు]]
* [[దిండి]]
* [[పాలేరు]]
 
== ఆర్ధిక స్థితి గతులు ==
రాష్ట్రంలోనే ముఖ్యమైన మార్కెటింగ్ యార్డ్ [[సూర్యాపేట]]లో ఉంది. సున్నపురాయి నిల్వలు అత్యధికంగా ఉన్న జిల్లా కావడంతో '''సిమెంట్ ఉత్పాదనలో ఈ జిల్లా అసియాలోనే ప్రథమ స్థానంలో ఉంది'''.
== డివిజన్లు లేదా మండలాలు, నియోజక వర్గాలు ==
 
Line 182 ⟶ 187:
* పగిడిపల్లి - నడికుడి రైలుమార్గం,
* సికిందరాబాద్ - వరంగల్-ఖమ్మం-విజయవాడ రైలుమార్గం
 
== జనాభా లెక్కలు ==
 
* [[2011]] జనాభా గణాంకాల ప్రకారం జిల్లా జనాభా 34,83,648. మగవారు 17,58,061 కాగా ఆడవారు 17,25,587.
* 1981 నాటి జనాభా లెక్కల ప్రకారం నల్లగొండ జిల్లా జనాభా, 22,79,658, స్త్రీ, పురుషుల నిష్పత్తి:970:1000, అక్షరాస్యత 18.95 శాతం.(మూలం: అంధ్రప్రదేశ్ దర్శిని 1985)
* 2001 జనాభా లెక్కల ప్రకారం అక్షరాస్యత 57.84% నమోదైంది. పురుషులలో 70.19 %, స్త్రీలలో 45.07.%
 
== విద్యాసంస్థలు==
"https://te.wikipedia.org/wiki/నల్గొండ_జిల్లా" నుండి వెలికితీశారు