రాము (1968 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 29:
 
==సాంకేతిక వర్గం==
* దర్శకత్వం- [[.సి.త్రిలోక్‌చందర్త్రిలోకచందర్]]
* కథ, సంవిధానం - జావర్ సీతారాం
* సంగీతం-[[ఆర్.గోవర్ధనం]]
పంక్తి 37:
* కూర్పు-ఆ.జి.గోపు
* నృత్యం-ఎ.కె.చోప్రా
 
==కథ==
మిలటరీనుంచి సిపాయి రాజా (ఎన్.టి.రామారావు) సెలవులకి ఇంటికి వచ్చి భార్య సీత (పుష్పలత) కొడుకు రాము (మాస్టర్ రాజ్‌కుమార్) తండ్రి వంటి పక్కింటి వెంకట్రామయ్య (పెరుమాళ్ళు)లతో సంక్రాంతి పండుగ జరుపుకొని, పైనుంచి టెలిగ్రాం రావటంతో తిరిగి యుద్ధానికి వెళతాడు. రాజా విజృంభించి, సైన్యంలో పోరాడడం, తోటి సిపాయి సింగన్న (రామదాసు) ఆ సమయంలో మరణించటం జరుగుతుంది. గజదొంగ పులి (సత్యనారాయణ) తన గుంపుతో రాజా గ్రామంపై దాడి చేసి దోపిడీలు సాగించి వూరు తగలబెడతాడు. ఆ మంటల్లో సీత మరణించటం చూసిన రాము మూగవాడవుతాడు. సైన్యంనుంచి తిరిగి వచ్చిన రాజా, బిడ్డ రామూ, కుక్క జాకీతో మరోచోటికి ప్రయాణమై వెళతాడు. అనుకోకుండా సిపాయి సింగన్న కూతురు లక్ష్మి (జమున)గల గ్రామం చేరటం. ఆమె ఆస్తి అనుభవిస్తున్న ఆమె మేనమామ గంగన్న (రేలంగి) రంగన్న (రాజనాల)ల నుండి ప్లీడరు ద్వారా ఆమె స్వాధీనం చేసుకున్న ఆస్తిని కాపాడి, ఆమె పొలం సాగుచేసి, ఆ వూరి పేద రైతులకు, లక్ష్మికి అండగా నిలుస్తాడు. మూగవాడయిన రామును లక్ష్మి కన్నబిడ్డలా ఆదరిస్తుంది. రాజాపై ఆశలుపెంచుకున్న ఆమె ప్రేమను రాజా అంగీకరించడు.
"https://te.wikipedia.org/wiki/రాము_(1968_సినిమా)" నుండి వెలికితీశారు