శ్రీకృష్ణ మాయ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 30:
ఈ చిత్రానికి కథ శ్రీ వారణాసి సీతారామశాస్ర్తీ, మాటలు-రావూరు వేంకట సత్యన్నారాయణరావు, పాటలు: కీ.శే.వారణాసి సీతారామశాస్ర్తీ, పద్యాలు- రావూరు, బి.వి.యన్.ఆచార్య, సంగీతం- టి.వి. రాజు, ఛాయాగ్రహణం- కమల్‌ఘోష్, నృత్యం- వెంపటి సత్యం, కూర్పు- ఎన్.కె.గోపాల్, దర్శకత్వం- సి.ఎస్.రావు.
==నటీనటులు==
* [[అక్కినేని నాగేశ్వరరావు ]]- నారదుడు
* [[కె.రఘురామయ్య]]- శ్రీ కృష్ణుడు
* [[సి.హెచ్.కుటుంబరావు]] - వసంతుడు
* [[ఏ.వి.సుబ్బారావు]] - రుద్రన్న దొర
* [[కె.వి.యస్.శర్మ]] - బ్రహ్మ
* [[రాజనాల కాళేశ్వరరావు|రాజనాల]] - ఇంద్రుడు
* [[జమున]] - మాయ
* [[సూర్యకళ]] -
* [[కె.మాలతి]] - సరస్వతి
* [[సూర్యకాంతం]] -
* [[ఛాయాదేవి (తెలుగు నటి)|ఛాయాదేవి]] - దుర్గమ్మ
* [[రీటా]] - మోహిని
* [[లక్ష్మీరాజ్యం(జూనియర్)]]
* [[శివరామకృష్ణయ్య]] - పేరయ్య
* [[నల్ల రామమూర్తి]]
* [[ప్రకాశరావు]]
* [[అమ్మాజి]]
* [[చంద్రకుమారి]]
* [[లీలారాణి]]
* [[భానుమతి]]
* [[సుశీల]]
* [[పార్వతి]]
==కథ==
శాంతి మంత్రం ఋషులు పఠిస్తుండగా ఇంద్రసభ ప్రారంభం అవుతుంది. ఇంద్రుడు (రాజనాల) దేవ పారిజాత వృక్షాన్ని, శ్రీకృష్ణ తులాభారం ద్వారా తమకు దక్కించినందుకు నారద మహర్షి (అక్కినేని)కి కృతజ్ఞతలు తెలియచేయగా నారదుడు, ఆ పొగడ్తలకు గర్వోన్నతుడై త్రిమూర్తులను హేళనచేస్తాడు. తాను మాయాతీతుడని ప్రకటిస్తాడు.
"https://te.wikipedia.org/wiki/శ్రీకృష్ణ_మాయ" నుండి వెలికితీశారు