శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం (భద్రాచలం): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 46:
 
[[మీర్ ఉస్మాన్ అలీ ఖాన్]] 7 వ నిజాం ఈ ఆలయానికి సంవత్సరానికి రూ .82,000 విరాళంగా ఇచ్చింది.<ref>https://archive.siasat.com/news/nizam-hyderabad-mir-osman-ali-khan-was-perfect-secular-ruler-812716/</ref>
 
 
==దేవాలయ ప్రత్యేకతలు==
* శ్రీరాముని దేవాలయాలలో ఉండే శ్రీరాముని విగ్రహం రెండు చేతులతో మానవుని రూపం పోలి ఉంటుంది. కాని భద్రాచలం దేవాలయంలో ఉండే శ్రీరాముని విగ్రహం నాలుగు చేతులతో శ్రీరామునిలా కుడి చేతిలో [[బాణం]]ను ఎడమ చేతిలో [[విల్లు]]ను ధరించి అలాగే [[విష్ణువు]] మాదిరిగా కుడిచేతిలో [[శంఖు]]ను ఎడమచేతిలో [[చక్రం]]ను ధరించి ఉంటుంది.