శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం (భద్రాచలం): కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
[[ ]] |
|||
పంక్తి 43:
శ్రీ సీతారాముల స్వామి వారి దేవస్థానము [[తెలంగాణ]]లోని [[ఖమ్మం జిల్లా]] [[భద్రాచలం]]లో ఉంది. ఇది [[తెలంగాణ]] రాష్ట్రంలోని రామాలాయాలలోకెల్లా అతి పెద్దది. [[హిందువులు]] ఆరాధ్య దైవంగా భావించే [[శ్రీరాముడు|శ్రీరాముని]] ఆలయం ఇది. ప్రతి సంవత్సరం [[శ్రీరామనవమి]] రోజున ఈ [[దేవాలయం|దేవాలయ]] ప్రాంగణంలో శ్రీ [[సీతారాముల కళ్యాణం చూతము రారండీ|సీతారాముల కళ్యాణం]] అత్యంత వైభవంగా జరుగుతుంది.
==దేవాలయ నిర్మాణ విశేషాలు==
17 వ శతాబ్దం నాటి సంకీర్తనాచార్యులు [[శ్రీరామదాసు]]గా పేరు పొందిన కంచర్ల గోపన్న జీవితంతో ఈ ఆలయ నిర్మాణం ముడిపడి ఉంది. 17 వ శతాబ్దం రెండవ భాగంలో [[కంచర్ల గోపన్న]] [[భద్రాచలం]] తహశీల్దార్ గా ఉన్నపుడు ప్రభుత్వానికి తెలియకుండా ఈ ఆలయ నిర్మాణం కోసం ప్రభుత్వ ఖజానాకు సంబంధించిన ధనాన్ని ఉపయోగించారని గోల్కొండ లోని ఒక చెరసాలలో ఈయనను బంధించారు. కంచర్ల గోపన్న భక్తికి మెచ్చిన [[శ్రీరాముడు]] చెరసాల నుండి విడిపించేందుకు [[గోల్కొండ]] సంస్థానాదీశుడైన [[సుల్తాన్]] కు దివ్య రూపంలో కనిపించి గోపన్నను విడుదల చేయమని ఆలయ నిర్మాణానికి
[[మీర్ ఉస్మాన్ అలీ ఖాన్]] 7 వ [[నిజాం]] ఈ ఆలయానికి సంవత్సరానికి రూ .82,000 విరాళంగా ఇచ్చింది.<ref>https://archive.siasat.com/news/nizam-hyderabad-mir-osman-ali-khan-was-perfect-secular-ruler-812716/</ref>▼
▲[[మీర్ ఉస్మాన్ అలీ ఖాన్]] 7 వ నిజాం ఈ ఆలయానికి సంవత్సరానికి రూ .82,000 విరాళంగా ఇచ్చింది.<ref>https://archive.siasat.com/news/nizam-hyderabad-mir-osman-ali-khan-was-perfect-secular-ruler-812716/</ref>
==దేవాలయ ప్రత్యేకతలు==
* శ్రీరాముని దేవాలయాలలో ఉండే శ్రీరాముని విగ్రహం రెండు చేతులతో మానవుని రూపం పోలి ఉంటుంది. కాని భద్రాచలం దేవాలయంలో ఉండే శ్రీరాముని విగ్రహం నాలుగు చేతులతో శ్రీరామునిలా కుడి చేతిలో [[బాణం]]ను ఎడమ చేతిలో [[విల్లు]]ను ధరించి అలాగే [[విష్ణువు]] మాదిరిగా కుడిచేతిలో [[శంఖు]]ను ఎడమచేతిలో [[చక్రం]]ను ధరించి ఉంటుంది.
|