అర్ధరాత్రి (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
ఆరోజుల్లో బీస్‌సాల్‌బాద్, కొహరా వంటి హిందీ చిత్రాలు సక్సెస్ కావటంతో, ఆ తరహా చిత్రాన్ని తెలుగులో ‘అర్ధరాత్రి’గా [[పి.సాంబశివరావు]] దర్శకత్వంలో అతని అన్న పర్వతనేని గంగాధరరావు హైదరాబాద్ మూవీస్ బ్యానర్‌పై నిర్మించాడు. ఇది పి.సాంబశివరావుకు దర్శకునిగా తొలి సినిమా.
==సాంకేతిక వర్గం==
* కథ- [[ఆరుద్ర]]
* మాటలు- [[పాలగుమ్మి పద్మరాజు]]
* సంగీతం- [[మాస్టర్ వేణు]]
* కళ-రాజేంద్రకుమార్
* నృత్యం- చిన్ని, సంపత్
* స్టంట్స్- రాఘవులు అండ్ పార్టీ
* కూర్పు-వీరప్ప
* దర్శకత్వం- [[పి.సాంబశివరావు]]
 
==నటీనటులు==
* [[కొంగర జగ్గయ్య]] - శ్రీధర్
"https://te.wikipedia.org/wiki/అర్ధరాత్రి_(సినిమా)" నుండి వెలికితీశారు