రాజనందిని: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
starring = [[నందమూరి తారక రామారావు]],
[[అంజలీదేవి]],
[[రేలంగి వెంకటరామయ్య]],
[[గుమ్మడి వెంకటేశ్వరరావు]],
[[జి.వరలక్ష్మి]],
[[కృష్ణకుమారి (నటి)|కృష్ణకుమారి]]|

1957లో మిద్దే జగన్నాథరావు జలరుహ ప్రొడక్షన్స్ నెలకొల్పి మొదటి ప్రయత్నంగా '''రాజనందిని''' అనే జానపద చిత్రాన్ని ఎన్.టి.రామారావు, అంజలిదేవి కాంబినేషన్‌లో నిర్మించాడు. ఈ చిత్రం [[1958]], [[జూలై 4]]వ తేదీన విడుదలయ్యింది. ఈ చిత్రానికి వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహించాడు.
==నటీనటులు==
* [[నందమూరి తారక రామారావు]] -జయచంద్రుడు
* [[అంజలీదేవి]] - రమణి
* [[రేలంగి వెంకటరామయ్య]] - గజపతి
* [[గుమ్మడి వెంకటేశ్వరరావు]] -రామరాజు
* [[జి.వరలక్ష్మి]] - విమల
* [[కృష్ణకుమారి (నటి)|కృష్ణకుమారి]] - మేనక
* [[రాజానాల కాళేశ్వరరావు|రాజనాల]] - తిరుమల నాయకుడు
* [[గిరిజ (నటి)|గిరిజ]] - శ్రీదేవి
* [[కె.వి.ఎస్.శర్మ]] - సదానందస్వామి
* [[మహంకాళి వెంకయ్య]] - భూపతి
* [[ఆర్.నాగేశ్వరరావు]] - కిరీటి
* [[పి.హేమలత|హేమలత]] - మహారాణి సుమిత్రాదేవి
* బొడ్డపాటి - భూపతి బంటు

==సాంకేతిక వర్గం==
కూచిపూడిలో నృత్య విద్యను అభ్యసించి, రైతుబిడ్డ చిత్రానికి తొలిగా నృత్య దర్శకత్వం వహించటమేకాక నిర్మాతగా, డి.యల్.తో కలిసి వినోద పిక్చర్స్ బేనర్‌పై ‘స్ర్తిసాహసం’తో మొదలుపెట్టి (తెలుగు, తమిళ, హిందీ (సువర్ణసుందరి) 30 చిత్రాలకు పైగా దర్శకునిగా పనిచేసారు. ‘దేవదాసు’, ‘చిరంజీవులు’, ‘అనార్కలి’ ఈ మూడు విజయవంతమైన ట్రాజెడీలకు వీరే దర్శకులు కావడం ఓ విశేషం.
* కథ, మాటలు, పాటలు : [[మల్లాది రామకృష్ణశాస్త్రి]]
‘రాజనందిని’ చిత్రానికి ప్రముఖ రచయిత మల్లాది రామకృష్ణశాస్ర్తీ కథ, మాటలు, పాటలు సమకూర్చారు. ఛాయాగ్రహణం- ఎం.ఎ.రహెమాన్, స్టంట్స్- కృష్ణ, రాఘవులు, బలరాం, కళ- తోట, ఎడిటింగ్- ఎన్.ఎస్.ప్రకాశం, నృత్యం- వెంపటి సత్యం, సంగీతం- టి.వి.రాజు, దర్శకత్వం- వేదాంతం రాఘవయ్య, నిర్మాత- మిద్దే జగన్నాథరావు.
* ఛాయాగ్రహణం- ఎం.ఎ.రహెమాన్,
తిరుమల నాయకుడు (రాజనాల), రామరాజు (గుమ్మడి), ఇరుగుపొరుగు రాజ్యాల ప్రభువులు, రామరాజు కుమారుడు జగచంద్రుడు (ఎన్.టి.రామారావు) తిరుమల నాయకుని కుమార్తె శ్రీదేవి (గిరిజ) ఆమె తల్లి మరణించగా, సదానందస్వామి (కె.వి.ఎస్.శర్మ) కుమార్తె విమల (జి.వరలక్ష్మి) పసిప్రాయంనుంచి శ్రీదేవిని కోటలో పెంచి పెద్దచేస్తుంది. తిరుమల నాయకుని రాజ్యంలో, భూపతి (మహంకాళి వెంకయ్య) అదే దోపిడి దొంగ, మహారాజు ప్రాపకంతో విరివిగా దోపిడీలు సాగిస్తూ మహారాజుకు కొంత సమర్పిస్తూ విచ్చలవిడిగా ప్రవర్తిస్తుంటాడు. రామరాజు రాజ్యంలోప్రజలు ఈ దోపిడీలవల్ల పలు బాధలుపడడం చూసిన యువరాజు, తండ్రి అనుమతితో రెండు రాజ్యాల మధ్య స్నేహం కుదురుస్తానని బయలుదేరతాడు. దేవీ ఆలయంలో అతన్ని చూసి యువరాణి ముచ్చటపడి, కోటలోకి ఆహ్వానిస్తుంది. ఒక వీధి నృత్యం చేస్తున్న భూపతి కుమార్తె రమణి (అంజలిదేవీ) జయచంద్రుని చూసి ప్రేమించి, అతన్ని పొందాలని తన బావ కిరీటి (ఆర్.నాగేశ్వరరావు) దండుతో కలిసి, జయచంద్రుడు వెళ్ళిన సొరంగ మార్గం ద్వారా కోటలో ప్రవేశించి, తిరుమల నాయకుని బంధించి, గాయపడిన జయచంద్రుని తన మందిరంలో చేరుస్తుంది. అతనికి తన ప్రేమను తెలియచేస్తుంది. కాని, జయచంద్రుడు ఆమె ప్రేమను అంగీకరించడు. తిరుమల నాయకుని విడిపించాలని, సదానందస్వామి తన శిష్యుడు గజపతి (రేలంగి)సాయంతో పథకం వేసి కోటలో ప్రవేశించినా, భూపతి వారినెదుర్కొని మహారాజును వధిస్తాడు. దాంతో పగబట్టిన విమల భూపతిని ప్రేమించినట్లు నటించి, ఓ నృత్యంలో అతన్ని అంతంచేస్తుంది. విమల ద్వారా కారణం గ్రహించిన రమణి, ఆమెను క్షమించి, బందీగావున్న శ్రీదేవిని విడిపించి ఆమెకు రాజ్యాన్ని అప్పగిస్తుంది. రమణి త్యాగబుద్ధి మెచ్చిన జయచంద్రుడు ఆమె ప్రేమను అంగీకరిస్తాడు. ఇది సహించలేని శ్రీదేవి, రమణిని, చంపబోయి, విమలను హత్యచేస్తుంది. రమణితో కలిసి తమ రాజ్యానికి వెళ్ళిన జయచంద్రుని తల్లి ఆదరిస్తుంది. కోపంతో శ్రీదేవి, రమణి, విమలను చంపి జయచంద్రుని పారిపోయి వచ్చిందని లేఖను పంపిస్తుంది. దాంతో మహారాజు కోపంతో రమణిని వెళ్ళగొడతాడు. జయచంద్రుడు ఆమెకోసం వెళ్ళటం, రమణిని చేజిక్కించుకున్న కిరీటితో పోరాడగా, ఆ పోరులో కిరీటి అంతంఅవుతాడు. రమణిని చంపాలని ప్రయత్నించిన శ్రీదేవి ఓ కొండ రాయి క్రిందపడి మరణిస్తుంది. నిజం తెలిసిన మహారాజు తన బలగంతో వచ్చి, రమణిని క్షమాపణకోరి, ఆమెను రాజనందినిగా ఆశీర్వదించి, తన కుమారునితో వివాహ నిశ్చయం చేయటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది.
* స్టంట్స్- కృష్ణ, రాఘవులు, బలరాం,
ఈ చిత్రంలో శ్రీదేవి చెలికత్తె మేనకగా కృష్ణకుమారి, మహారాణి సుమిత్రాదేవిగా హేమలత, భూపతి బంటుగా బొడ్డపాటి నటించారు.
* కళ- తోట,
* ఎడిటింగ్- ఎన్.ఎస్.ప్రకాశం,
* నృత్యం- వెంపటి సత్యం,
* సంగీతం- టి.వి.రాజు,
* దర్శకత్వం- వేదాంతం రాఘవయ్య,
* నిర్మాత- మిద్దే జగన్నాథరావు.
==కథ==
తిరుమల నాయకుడు (రాజనాల), రామరాజు (గుమ్మడి), ఇరుగుపొరుగు రాజ్యాల ప్రభువులు, రామరాజు కుమారుడు జగచంద్రుడు (ఎన్.టి.రామారావు) తిరుమల నాయకుని కుమార్తె శ్రీదేవి (గిరిజ) ఆమె తల్లి మరణించగా, సదానందస్వామి (కె.వి.ఎస్.శర్మ) కుమార్తె విమల (జి.వరలక్ష్మి) పసిప్రాయంనుంచి శ్రీదేవిని కోటలో పెంచి పెద్దచేస్తుంది. తిరుమల నాయకుని రాజ్యంలో, భూపతి (మహంకాళి వెంకయ్య) అదే దోపిడి దొంగ, మహారాజు ప్రాపకంతో విరివిగా దోపిడీలు సాగిస్తూ మహారాజుకు కొంత సమర్పిస్తూ విచ్చలవిడిగా ప్రవర్తిస్తుంటాడు. రామరాజు రాజ్యంలోప్రజలు ఈ దోపిడీలవల్ల పలు బాధలుపడడం చూసిన యువరాజు, తండ్రి అనుమతితో రెండు రాజ్యాల మధ్య స్నేహం కుదురుస్తానని బయలుదేరతాడు. దేవీ ఆలయంలో అతన్ని చూసి యువరాణి ముచ్చటపడి, కోటలోకి ఆహ్వానిస్తుంది. ఒక వీధి నృత్యం చేస్తున్న భూపతి కుమార్తె రమణి (అంజలిదేవీ) జయచంద్రుని చూసి ప్రేమించి, అతన్ని పొందాలని తన బావ కిరీటి (ఆర్.నాగేశ్వరరావు) దండుతో కలిసి, జయచంద్రుడు వెళ్ళిన సొరంగ మార్గం ద్వారా కోటలో ప్రవేశించి, తిరుమల నాయకుని బంధించి, గాయపడిన జయచంద్రుని తన మందిరంలో చేరుస్తుంది. అతనికి తన ప్రేమను తెలియచేస్తుంది. కాని, జయచంద్రుడు ఆమె ప్రేమను అంగీకరించడు. తిరుమల నాయకుని విడిపించాలని, సదానందస్వామి తన శిష్యుడు గజపతి (రేలంగి)సాయంతో పథకం వేసి కోటలో ప్రవేశించినా, భూపతి వారినెదుర్కొని మహారాజును వధిస్తాడు. దాంతో పగబట్టిన విమల భూపతిని ప్రేమించినట్లు నటించి, ఓ నృత్యంలో అతన్ని అంతంచేస్తుంది. విమల ద్వారా కారణం గ్రహించిన రమణి, ఆమెను క్షమించి, బందీగావున్న శ్రీదేవిని విడిపించి ఆమెకు రాజ్యాన్ని అప్పగిస్తుంది. రమణి త్యాగబుద్ధి మెచ్చిన జయచంద్రుడు ఆమె ప్రేమను అంగీకరిస్తాడు. ఇది సహించలేని శ్రీదేవి, రమణిని, చంపబోయి, విమలను హత్యచేస్తుంది. రమణితో కలిసి తమ రాజ్యానికి వెళ్ళిన జయచంద్రుని తల్లి ఆదరిస్తుంది. కోపంతో శ్రీదేవి, రమణి, విమలను చంపి జయచంద్రుని పారిపోయి వచ్చిందని లేఖను పంపిస్తుంది. దాంతో మహారాజు కోపంతో రమణిని వెళ్ళగొడతాడు. జయచంద్రుడు ఆమెకోసం వెళ్ళటం, రమణిని చేజిక్కించుకున్న కిరీటితో పోరాడగా, ఆ పోరులో కిరీటి అంతంఅవుతాడు. రమణిని చంపాలని ప్రయత్నించిన శ్రీదేవి ఓ కొండ రాయి క్రిందపడి మరణిస్తుంది. నిజం తెలిసిన మహారాజు తన బలగంతో వచ్చి, రమణిని క్షమాపణకోరి, ఆమెను రాజనందినిగా ఆశీర్వదించి, తన కుమారునితో వివాహ నిశ్చయం చేయటంతో చిత్రం శుభంగా ముగుస్తుందిసుఖాంతమవుతుంది.

సాటి రాజుల మైత్రిని పాటించక, అహంకారంతో, వ్యవహరించి, దోపిడీదారులతో చేతులు కలిపితే కలిగే పర్యవసానం, మంచి ఆలోచన, వివేకం లేని యువరాణి, మంచి బుద్ధికల యువతి రమణి, నిజాయితీ, నిస్వార్థబుద్ధికల యువరాజు వీరిమధ్య సాగిన ఈ అర్ధవంతమైన కథను దర్శకులు వేదాంతం రాఘవయ్య చక్కని సన్నివేశాలతో తీర్చిదిద్దారు. గురువు సదానందులవారు మహారాజును రక్షించ యత్నించటం, వెంటనే భూపతి దారుణంగా మహారాజును వధించటం. దానికి ప్రతీకారంగా విమలమ్మ నృత్యంతో భూపతిని ఆకర్షించి, ఆ నృత్యంలోనే అతన్ని చంపటం రాకుమారిని చంపుతానని రమణి, ఆమెకు సింహాసనమప్పగించటం. చిత్రం చివర రమణి మీద, విమలమ్మ హత్యానేరం ఆరోపించబడగా యువరాజు దానిని ఖండించటం, యువరాజును బంధించమని మహారాజు ఆజ్ఞకు ప్రతిగా మహారాణి అతన్ని వదలమని ఆజ్ఞ. ఇక చివర కిరీటికి, జయచంద్రునికి మధ్య యుద్ధం పలురకాలుగా ఆకట్టుకునేలా, స్టంట్ డైరెక్టర్ సాయంతో చిత్రీకరించటం, తన వంచనకు యువరాణి, కొండ పడి తానే మరణించటం. పాటల చిత్రీకరణలోనూ ఓ ప్రత్యేకత చూపారు. చిన్న సితారను చేత్తో మీటుతూ అంజలిదేవి, తన మందిరంలో ఎన్.టి.ఆర్.నుద్దేశించి పాడే గీతం ‘‘కథ నాకు తెలుసోయి అందాల నెల బాలుడా’(గానం- పి.సుశీల) మరో గీతం వీరిరువురిపైనా తోటలో చక్కని పూల సెట్టింగ్స్, ఆకసంలో వెనె్నల చంద్రుడు తోడుగా సాగటం హాయినిస్తుంది. అందాలు చిందు సీమలో ఉందాములే హాయిగా (ఎ.ఎం.రాజా, జిక్కి) అలరించేలా సాగాయి.
"https://te.wikipedia.org/wiki/రాజనందిని" నుండి వెలికితీశారు