బంగారు పిచిక: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 11:
'''బంగారు పిచిక''' [[బాపు]] దర్శకత్వంలో [[చంద్రమోహన్]], [[విజయనిర్మల]], [[శాంతకుమారి]] ప్రధాన తారాగణంగా నిర్మించిన [[1968]] నాటి [[తెలుగు సినిమా|తెలుగు]] సినిమా.
==సాంకేతికవర్గం==
* పాటలు: [[ఆరుద్ర]]
* సంగీతం: కెవి [[కె.వి.మహదేవన్]]
* కెమెరా: కన్నప్ప
* కూర్పు: సంజీవి
* స్టంట్స్: మాధవన్
* రచన: [[ముళ్ళపూడి వెంకటరమణ]]
* దర్శకుడు: [[బాపు]]
 
==తారాగణం==
* చంద్రమోహన్ - వరహాలరాజు
"https://te.wikipedia.org/wiki/బంగారు_పిచిక" నుండి వెలికితీశారు