గ్రీస్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 793:
గ్రీసు మహిళల జాతీయ వాటర్ పోలో జట్టు ప్రపంచంలోని ప్రముఖ శక్తులలో ఒకటిగా నిలిచింది. 2011 ప్రపంచ ఛాంపియన్షిప్పులో ఆతిథ్యం ఇచ్చిన చైనాకు వ్యతిరేకంగా విజయం సాధించి బంగారు పతకం గెలుచుకున్న తర్వాత ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది. వారు 2004 వేసవి ఒలింపిక్సులో రజత పతకం, 2005 లో ఒలిపిక్సులో బంగారు పతకం, 2010 ప్రపంచ లీగు, 2010 - 2012 యూరోపియన్ ఛాంపియన్షిప్పులలో రజత పతకాలు గెలుచుకున్నారు. వరల్డ్ వాటర్ పోలో జట్టు కెనడాలోని 2005 వరల్డ్ ఆక్వాటిక్స్ చాంపియన్షిప్పులో క్రొయేషియాకు వ్యతిరేకంగా విజయం సాధించిన తరువాత కాంస్య పతకం సాధించి 2005 లో ప్రపంచంలోని మూడవ ఉత్తమ వాటర్ పోలో జట్టుగా మారింది. దేశీయ అత్యున్నత వాటర్ పోలో లీగులైన గ్రీక్ మెన్స్ వాటర్ పోలో లీగు, గ్రీక్ ఉమెన్స్ వాటర్ పోలో లీగ్లను యూరోపియన్ వాటర్ పోలోలో జాతీయ లీగులుగా పరిగణించారు. యూరోపియన్ పోటీలలో వీటి క్లబ్బులు గణనీయమైన విజయాన్ని సాధించడమే ఇందుకు కారణం. పురుషుల యురోపియన్ పోటీలలో ఒలంపియాకోస్ ఛాంపియన్స్ లీగును గెలిచింది.<ref>{{cite web |url=http://www.onsports.gr/Polo/Afierwmata/item/216317-Otan-i-Eyropi-ypoklithike-ston-Olympiako-%28photos-videos%29|script-title=el:Όταν η Ευρώπη υποκλίθηκε στον Ολυμπιακό|publisher=onsports.gr|language=Greek|accessdate=14 June 2012}}</ref> 2002 లో యూరోపియన్ సూపర్ కప్పు, ట్రిపుల్ క్రౌన్ <ref>{{cite web |url=http://www.newsnowgr.com/article/105413/san-simerakokkinise-ton-dounavi-protathlitis-evropis-sto-polo-o-thrylos-vinteo.html|script-title=el:Σαν σήμερα κοκκίνησε τον Δούναβη, Πρωταθλητής Ευρώπης στο πόλο ο Θρύλος|publisher=newsnow.gr|language=Greek|accessdate=11 January 2013}}</ref> ను గెలుచుకుంది. వాటర్ పోలో చరిత్రలో ఒక సంవత్సరంలో పోటీ చేసిన అన్నీ క్రీడలలో (నేషనల్ ఛాంపియన్షిప్, నేషనల్ కప్, ఛాంపియన్స్ లీగ్, యూరోపియన్ సూపర్ కప్) టైటిల్ను గెలుచుకున్న ఏకైక క్లబ్బుగా గుర్తించబడింది.<ref>{{cite web |url=http://archive.sport.gr/news/021229/polo.asp |archiveurl=https://web.archive.org/web/20131213190337/http://archive.sport.gr/news/021229/polo.asp |archivedate=13 December 2013|script-title=el:Έγραψε ιστορία ο Θρύλος|publisher=sport.gr|language=Greek|accessdate=18 December 2012}}</ref> ఎన్.సి. వౌలియోగమెని 1997 లో ఎల్.ఇ.ఎన్. కప్ విన్నర్స్ కప్పును గెలుచుకుంది. మహిళల యూరోపియన్ పోటీలలో, గ్రీకు వాటర్ పోలో జట్లు (ఎన్.సి. వౌల్యగ్మెని, గ్లిఫాడా ఎన్.ఎస్.సి. ఒలంపియాకోస్, ఎత్నికోస్ పిరయెస్) యూరోపియన్ వాటర్ పోలోలో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా గుర్తించబడింది. ఇవి 4 ఎల్.ఇ.ఎన్. ఛాంపియన్స్ కప్పులు, 3 ఎల్.ఇ.ఎన్. ట్రోఫీలు, 2 యూరోపియన్ సూపర్ కప్పులు గెలుచుకున్నాయి.
 
గ్రీకు పురుషుల జాతీయ వాలీబాల్ జట్టు రెండు కాంస్య పతకాలు గెలుచుకుంది. యూరోపియన్ వాలీబాల్ చాంపియన్షిప్పులో ఒకటి, పురుషుల యూరోపియన్ వాలీబాల్ లీగులో మరొకటి. ఒలింపిక్ క్రీడల్లో 5 వ స్థానం, ఎఫ్.ఐ.వి.బి. వాలీబాల్ మెన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్పులో 6 వ స్థానంగా నిలిచింది. గ్రీక్ లీగు ఎ1 ఎథ్నికి ఐరోపాలో అగ్ర వాలీబాల్ లీగులలో ఒకటిగా పరిగణించబడింది. యూరోపియన్ పోటీలలో గ్రీకు క్లబ్బులు గణనీయమైన విజయం సాధించాయి. దేశంలో అత్యంత విజయవంతమైన ఒలంపియాకోస్ వాలీబాల్ క్లబ్బు అత్యధిక దేశీయ టైటిల్లను గెలుచుకొని, యూరోపియన్ టైటిల్స్ గెలుచుకున్న ఏకైక గ్రీక్ క్లబ్బుగా గుర్తించబడుతుంది. వారు రెండు సి.ఇ.వి. కప్పులను గెలుచుకున్నారు. వారు రెండుసార్లు సి.ఇ.వి. ఛాంపియన్స్ లీగు రన్నరప్‌గా నిలిచారు. యూరోపియన్ పోటీల్లో 12 ఫైనల్ ఫోర్ లలో ఆడారు. వీరు ఐరోపాలో అత్యంత సంప్రదాయ వాలీబాల్ క్లబ్బులలో ఒకటయ్యారు. యూరో పోటీలలో ఇరాక్లిస్ గణనీయమైన విజయాన్ని సాధించి, మూడుసార్లు సి.ఇ.వి. ఛాంపియన్స్ లీగులలో రన్నర్స్-అప్గా ఉన్నారు.
 
The [[Greece men's national volleyball team|Greek men's national volleyball team]] has won two bronze medals, one in the [[Men's European Volleyball Championship|European Volleyball Championship]] and another one in the [[Men's European Volleyball League]], a 5th place in the [[Volleyball at the Summer Olympics|Olympic Games]] and a 6th place in the [[FIVB Volleyball Men's World Championship]]. The Greek league, the [[A1 Ethniki Volleyball|A1 Ethniki]], is considered one of the top volleyball leagues in Europe and the Greek clubs have had significant success in European competitions. [[Olympiacos S.C.|Olympiacos]] is the most successful volleyball club in the country having won the most domestic titles and being the only Greek club to have won European titles; they have won two [[CEV Top Teams Cup|CEV Cups]], they have been [[CEV Champions League]] runners-up twice and they have played in 12 Final Fours in the European competitions, making them one of the most traditional volleyball clubs in Europe. [[Iraklis Thessaloniki V.C.|Iraklis]] have also seen significant success in European competitions, having been three times runners-up of the [[CEV Champions League]].
 
హ్యాండ్ బాల్ లో ఎ.సి. డియోమిడిస్ ఆర్గస్ యూరోపియన్ కప్పు గెలిచిన ఏకైక గ్రీకు క్లబ్బుగా గుర్తించబడుతుంది. వీటితో కొర్ఫూలో క్రికెట్ ప్రజారణ కలిగి ఉంది.
In handball, [[AC Diomidis Argous]] is the only Greek club to have won a [[EHF Challenge Cup|European Cup]].
 
Apart from these, [[cricket]] is relatively popular in [[Corfu]].
 
===పౌరాణికం ===
"https://te.wikipedia.org/wiki/గ్రీస్" నుండి వెలికితీశారు