"అంగోలా" కూర్పుల మధ్య తేడాలు

50 bytes added ,  2 సంవత్సరాల క్రితం
(బొమ్మ:Coat_of_arms_of_Angola.svgను బొమ్మ:Emblem_of_Angola.svgతో మార్చాను. మార్చింది: commons:User:CommonsDelinker; కారణం: (File renamed: Criterion 4 (harmonizing names of file set)).)
 
అదే సమయంలో బంటూ వాళ్ళు ఎన్నో రాజ్యాలను, సామ్రాజ్యాలు ప్రస్తుత రోజు అంగోలాలో చాలా భాగాలలో స్థాపించారు. అందులో అతి ప్రాముఖ్యమైన వాటిల్లో కాంగో రాజ్యం, దాని కేంద్రం ప్రస్తుత అంగోలా దేశానికి వాయువ్యంలో ఉన్నా, ప్రస్తుత రోజు డెమొక్రాటిక్ రిపబ్లిక్, [[కాంగో రిపబ్లిక్|రిపబ్లిక్ ఆఫ్ కాంగో]]కి దక్షిణాన ఉన్న ప్రాంతాలను కలిగి ఉంది. అది ఇతర వాణిజ్య నగరాలతో, నాగరికతలతో నైరుతి మరియు [[దక్షిణ]] [[ఆఫ్రికా]] తీరం ఇరు వైపులా మహా [[జింబాబ్వే]] ముటాపా సామ్రాజ్యంతో కూడా వర్తక మార్గాలు స్టాపించారు. వాళ్ళు అతి తక్కువ ఆవలి వాణిజ్యం జరిపారు. దాని దక్షిణానికి డోంగో సామ్రాజ్యం ఉంది. అదే తర్వాత పోర్చుగీస్ వలస అయిన '''డోంగో''' గా పిలవబడింది.
== వెలుపలి లింకులు ==
{{ఆఫ్రికా}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2485379" నుండి వెలికితీశారు