నాయీ బ్రాహ్మణులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 32:
* Dr.ఎత్తి రాజులు - ఆంధ్రప్రదేశ్ మొదటి Orthopedic వైద్యుడు
* Dr.రాల్లపాటి అరవింద్ - ఉత్తర ఆంధ్రప్రదేశ్ మొదటి gynecologist వైద్యుడు.
పూర్వంరోజులలో క్షవర సాంప్రదాయం లేదు ఆ తరువాతి కలములో వైద్యం కోసం క్షవరం చెయవలసి వచ్చింది అంతకమునుపు ప్రపంచంలో ఎక్కడ క్షవర సాంప్రదాయం లేదు.<br>
<B>ఊదాహరణ:<b> ఒక రోగికి సర్జరీ చేయాలి అంటేతనకి కచ్చితముగ శరీరము మీద ఉన్న వెండ్రుకలు తీసివెయలసినదే ఆ వీదముగ క్షవర సంప్రదాయము వచ్చింది.భారదేశంలో మొట్టమొదట వైద్య సైన్సును ప్రారంభించింది నాయీబ్రాహ్మణులు (వైద్యులు ). వైద్య శాస్త్రానికి మొదట మెట్టు శరీరంపై పెరుగుతున్న వెంట్రుకల్ని కత్తిరించాలని కనుక్కోవడం. ముఖ్యంగా మానవుల తలపై, పురుషుల ముఖంపై విపరీతంగా పెరిగే వెండ్రుకలు రెండు విధాల మానవ ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. ఒకటి తలపై పెరిగే వెండ్రుకలు మెదడుకు సరఫరా కావలసిన ఆహారాన్ని వెండ్రుకలు తినేస్తాయి. రెండవది విపరీతంగా పెరిగే వెంట్రుకల్ని దుమ్ము, ధూళిబాగా పట్టేసి అందులో ఆనారోగ్యానికి కారణమైన క్రిములకు నిలయమౌతాయి.
మనలో చాలామంది పేండ్లు, చీరపేండ్లు వెంట్రుకల్లో పడినప్పుడు నెత్తి, ఒళ్లు చిరాకుకు గురి కావడమే కాకుండా వాటివల్ల (తీవ్ర) అనారోగ్యానికి గురయ్యే విషయం ఎరుగుదుము. శరీరంపై పట్టే చీరపేను కూడా వెండ్రుకలు అధికంగా ఉన్న భాగంలోనే పడతాయి. మానవ అనారోగ్యానికి మూలమయ్యే ఈ వెంట్రుకల పెరుగుదల నుండి రక్షించడానికి రూపొందిదే క్షవరం సైన్సు. ఇది ప్రపంచంలోనే పుట్టిన మొట్టమొదటి వైద్య సైన్సు. ఈ సైన్సును కనిపెట్టింది అభివృద్ధి చేసింది భారతదేశంలో నాయీబ్రాహ్మణ(వైద్యులు ) వారని చెప్పక తప్పదు. ప్రపంచంలో క్షవరం సైన్సు అంటే ఏమిటో తెలియని రోజుల్లో భారతదేశంలో క్షవరం సైన్సు ఉనికిలోకి వచ్చింది.
ప్రాచీన కాలంలో ఈ సంఘర్షణ జరుగుతున్నపుడు ప్రపంచ దేశాల్లో దేంట్లో కూడా క్షవరం చేశుకునే సంస్కృతి ఉన్నట్లు ఆధారాలు లేవు. మొదట్లో భారతదేశం వైద్యులు వెంట్రుకల పెంపకం, స్నాన రహిత జీవితానికి భిన్నంగా, ఫుర్తిగా గుండుగీకే పద్ధతిని కనిపెట్టారు. ఈ విధంగా గుండు గీసుకునే సంస్కృతిని దేశం మొత్తం మీద ప్రచారం చేశారు.
"https://te.wikipedia.org/wiki/నాయీ_బ్రాహ్మణులు" నుండి వెలికితీశారు