ఆలయములు - ఆగమములు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
}}
 
కందుకూరి వేంకట సత్య బ్రహ్మాచార్య ఆగమశాస్త్ర పండితులుగా పేరుగాంచారు. శ్రీశైలప్రభ మాసపత్రికకు సహాయ సంపాదకులుగా పనిచేస్తున్నారు. ఇంటికి వాస్తు ఉన్నట్లే దేవాలయాల నిర్మాణానికి యాగశాలల ఏర్పాటుకు ప్రత్యేక శాస్త్రం ఉంది. కొన్ని వేల ఏళ్ల క్రితం నుంచి మన పూర్వీకులు ఈ శాస్ర్తాన్ని పాటిస్తూ వచ్చారు. మన దేశంలో ఉన్న అనేక ప్రముఖ ఆలయాల నిర్మాణాలను శాస్త్రబద్దంగా విశ్లేషిస్తూ కందుకూరి వేంకటసత్య బ్రహ్మాచార్య రాసిన పుస్తకమే ‘‘ఆలయములు - ఆగమములు’’. దేవాలయాల నిర్మాణ తీరు తెన్నులపై ఆసక్తి ఉన్న వారు తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం ఇది <ref>{{Cite web|url=http://www.andhrajyothy.com/artical?SID=82710&SupID=25/=నవ్య ఆలయాల విశ్లేషణ |date=2015-02-05|website=www.andhrajyothy.com|publisher=[[ఆంధ్రజ్యోతి]]}}</ref>.
 
==పుస్తకంలోని విషయం==
"https://te.wikipedia.org/wiki/ఆలయములు_-_ఆగమములు" నుండి వెలికితీశారు