దేవరకొండ: కూర్పుల మధ్య తేడాలు

చి మండల జనాభా వివరాలు మండల వ్యాసం లోకి తరలించాను
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{అయోమయం}}
'''దేవరకొండ''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[నల్గొండ జిల్లా|నల్గొండ జిల్లాకు]] చెందిన పట్టణం/గ్రామం.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 245  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>
[[దస్త్రం:Devarakonda_fort.jpg|link=https://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:Devarakonda_fort.jpg|thumb|దేవరకొండ కోట ఫొటో - 1]]
 
ఈ పట్టణానికి సంబంధించిన చర్చ ముఖ్యంగా కాకతీయుల కాలం నుండి ప్రాచుర్యంలోకి వచ్చింది.ఈ పట్టణానికి దగ్గరలోనే ఒక ప్రాచీన దుర్గము ఉంది.ఆ దుర్గం పేరుతోనే దేవరకొండ అని పిలువబడుతుంది.
 
== దేవరకొండ కోట ==
[[దస్త్రం:Devarakonda_fort.jpg|link=https://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:Devarakonda_fortDevarakonda fort1.jpg|thumb|దేవరకొండ కోట ఫొటో - 12]]
[[దస్త్రం:Dindi Reservoir.jpg|thumbnail|దేవరకొండ వద్ద గల డిండి రిజర్వాయర్]]
{{main|దేవరకొండ కోట}}
ఈ పట్టణానికి సంబంధించిన చర్చ ముఖ్యంగా కాకతీయుల కాలం నుండి ప్రాచుర్యంలోకి వచ్చింది.ఈ పట్టణానికి దగ్గరలోనే ఒక ప్రాచీన దుర్గము ఉంది.ఆ దుర్గం పేరుతోనే దేవరకొండ అని పిలువబడుతుంది.
[[దస్త్రం:Dindi Reservoir.jpg|thumbnail|దేవరకొండ వద్ద గల డిండి రిజర్వాయర్]]
ఒకానొకప్పుడు దుర్భేధ్యమైన ఈ [[రేచర్ల రెడ్డి వంశీయులు|రేచర్ల నాయకుల]] కోట ఇప్పుడు శిథిలావస్థలో ఉంది. ఇది ఒక ముఖ్య చూడదగిన పురాతన ప్రదేశం. ఈ దుర్గము ఏడుకొండల మధ్యన ఉంది. [[నల్గొండ]], [[మహబూబ్ నగర్]], [[మిర్యాలగూడ]], [[హైదరాబాదు]] నుండి రోడ్డు మార్గమున ఇక్కడ చేరవచ్చును.
 
==శాసనసభ నియోజకవర్గం==
 
[[దస్త్రం:Devarakonda fort1.jpg|thumb|దేవరకొండ కోట ఫొటో - 2]]
{{main|దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గం}}
 
పంక్తి 17:
 
1.పాత శివాలయం
 
2.పాత రామాలయం
 
3.శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం
 
4.సంతోషిమాత ఆలయం
 
5.శ్రీ భక్త మార్కెండయ దేవాలయం
 
6.సాయిబాబా ఆలయం: ప్రశాంతమైన వాతావరణం, విశాలమైన ప్రాంగణంలో దేవరకొండ వాస్తవ్యులు నిర్మించిన [[సాయిబాబా]] ఆలయం మనస్సుకు, ఆత్మకు యెంతో హాయిని కలిగిస్తుంది. ఈ ఆలయం [[షిర్డీ|షిరిడి]] ఆలయమునకు ఏ మాత్రం తీసిపోదు.
 
7.[[అయ్యప్ప స్వామి]] ఆలయం
 
8.పెద్దదర్గా: ఈ దర్గా ఉర్సు డిండి మండలం ఎర్రారం గ్రామం నుంచి గంధాన్ని తీసుకువచ్చి ఊరేగింపు నిర్వహిస్తారు.
 
"https://te.wikipedia.org/wiki/దేవరకొండ" నుండి వెలికితీశారు