నెపోలియన్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ను → ను (5), కధ → కథ, యుద్దం → యుద్ధం, → (6), , → ,
పంక్తి 42:
నెపోలియన్ [[ఆస్ట్రియా]],[[ఇటలీ]] (సార్డీనియా) దేశాలమీద దాడిచేసి విజయం సాధించాడు. నెపోలియన్ ఇటలీ మీద చేసిన దాడి ఇటలీ కూడా ఫలప్రదంగా ఉపయోగపడింది. అప్పటివరకు అనేక ప్రాంతాలుగా విడివడి వున్న ఇటలీలో రాజకీయపూర్వకమయిన ఐక్యత లోపించివుండింది. అయితే, నెపోలియన్ తన సంస్కరణలతో ఇటలీ రిపబ్లిక్ ను ఏర్పాటుచేసాడు. ఆ పద్ధతిలో ఇటలీలో జాతీయవాదాన్ని ప్రేరేపించాడు. ఆస్ట్రియా, ఇటలీ (సార్డీనియా) యుద్ధాలు నెపోలియన్ వ్యక్తిగత ఘనతను పెంచాయి.నెపోలియన్ అద్భుతవిజయాల వల్ల అతనిని ఫ్రెంచి ప్రజలు గొప్పనాయకుడిగాను గౌరవించారు.
 
[[ఫ్రాన్స్]] శత్రువయిన [[ఇంగ్లాండు]] ను ఓడించడానికి సిద్దపరిచిన సైన్యానికి నెపోలియన్‌ను అధిపతిగా డైరెక్టరీ నియమించింది. విస్తృతమయిన నౌకబలం లేకుండా [[ఇంగ్లాండు]] ఓడించడం కష్టమని, [[ఇంగ్లాండు]] కు కీలకమయిన ఈజిప్టు మీద 1798 మేలో దాడిచేసాడు. పిరమిడ్ యుద్దంలోయుద్ధంలో విజయం సాధించినప్పటికి , [[ఇంగ్లాండు]] నౌకధిపతినౌకథిపతి నెల్సన్ చేతిలో పరాజయం చెందాడు. నెపోలియన్ [[ఫ్రాన్స్]] కు తిరిగివచ్చాడు. ఆ సమయంలో [[ఫ్రాన్స్]] ను 5 సభ్యులతో కూడిన డైరెక్టరీ పాలకమండలి పరిపాలించేది.
ఈ పాలకమండలిలో ఐక్యత కొరవడింది. శక్తివంతమయిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయుటలో విఫలం చెందింది. డైరెక్టర్ల మధ్య కాని, డైరెక్టరీకి, శాశనసభకు మధ్య కాని సరిగా సంబంధాలు లేవు. తగాదాలు, కుట్రలతో పాటుగా సాంఘిక ఆర్థిక అక్రమాలు సర్వసాధారణమయ్యాయి. డైరెక్టరీ విధానం ప్రజల మద్దతును పొందలేకపోయింది. [[ఫ్రాన్స్]] యొక్క అంతరంగిక పరిస్థితి దెబ్బతింది. ఖర్చు మితిమీరిపొయింది. ప్రజలు పాలనలో మార్పును కోరుకున్నారు. పటిష్ఠమయిన, సమర్దవంతమయిన పరిపాలన కోసం ఎదురుచూశారు. అదే సమయానికి నెపోలియన్ [[ఫ్రాన్స్]] చేరి సైన్యంతో పాటు శాశనసభ లోకి ప్రవేశించి అధికారాన్ని హస్తగతం చేసుకున్నడు. నెపోలియన్ అధికారాన్ని చేపట్టిన తరువాత, కాన్సులేట్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసాడు. ఈ ప్రభుత్వం 1799-1804 ల మధ్య కొనసాగింది.
 
పంక్తి 71:
నెపోలియన్ ను అణచివేయడానికి ఇతర ఐరోపా దేశాలన్ని కూటమిగా ఏర్పడటం ద్వారా ప్రయత్నాలు చేసాయి.[[స్వీడన్]],[[రష్యా]],[[ఆస్ట్రియా]] లతో అప్పటి [[ఇంగ్లాండు]] ప్రధానమంత్రి పిట్ ఒక నూతన కూటమిని ఏర్పరిచాడు. ఈ విధంగా [[ఫ్రాన్స్]] వ్యతిరేకంగా మూడవ కూటమి ఏర్పడింది.
కూటమి విషయం తెలిసిన వెంటనే నెపోలియన్ [[ఆస్ట్రియా]] మీదకు సైన్యాలను పంపించి ఆస్టర్ విడ్జీ వద్ద [[రష్యా]], [[ఆస్ట్రియా]] సైన్యాల మీద ఘనవిజయం సాధించాడు. ఈ యుద్ధంతో మూడవ కూటమి విచ్చిన మగుటయే కాక ఆస్ట్రియా అవమానకరమైన ప్రెస్ బర్గ్ సంధికి అంగీకరించవసివచ్చింది. ఈ సంధితో నెపోలియన్ ఖ్యాతి మరింత విస్తరించింది.
ఈ యుద్ద విజయం తరువాత నెపోలియన్ తన దృష్టిని [[రష్యా]] మీద నిలిపి 1807 లో ఫ్రీడ్ లాండ్ యుద్ధంలో రష్యన్ సైన్యాలపై గొప్ప విజయం సాధించి, నాటి రష్యా చక్రవర్తి జార్‌తో టిల్ సిట్ సంధి కుదుర్చుకున్నాడు. ఈ సంధి అనంతరం నెపోలియన్ రాజ్యం గణనీయముగా అభివృద్ధి చెందింది. ఖండాంతర విధానాన్ని వ్యతిరేకించిన కారణంగా నెపోలియన్ తన సోదరుడైన లూయి నెపోలియన్ ను హాలెండ్ రాజ్య సింహాసనం నుండి తిలగించి హాలెండ్‌ను స్వాధీనం చేసుకున్నాడు.ఉత్తర జర్మనీలో బాల్టిక్ సముద్రం వరకు గల విశాల ప్రాంతాన్ని ఆక్రమించాడు.[[స్పెయిన్]],[[ఫ్రాన్స్]] కు సామంత రాజ్యంగా కుదించబడింది. [[స్పెయిన్]] పాలకునిగా నెపోలియన్ సోదరుడు జోసఫ్ నియమింపబడినాడు.[[పోర్చుగల్]] కూడా [[స్పెయిన్]]ను అనుసరించింది. ఆస్ట్రియా కూడా బలహీనంగా మారింది.[[జర్మనీ]] కూడా [[ఫ్రాన్స్]]కు లోబడివుండు విధంగా రైన్ సమఖ్యను ఏర్పాటుచేసి తాను దానికి సంరక్షకుడిగా తన అధికారాన్ని స్థాపించాడు. ఈ విధంగా నెపోలియన్ [[యూరప్]] మొత్తానికి అధిపతి అయినాడు. [[ఫ్రాన్స్]], [[యూరప్]]కు రాజకీయ రాజధాని అయింది.
 
==పతనం==
"https://te.wikipedia.org/wiki/నెపోలియన్" నుండి వెలికితీశారు