భారతీయ జనతా పార్టీ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: స్వేఛ్ఛ → స్వేచ్ఛ (4)
పంక్తి 150:
(3)'''గోవధను నిషేధించడం''', గోవులను పవిత్రముగా భావించి వాటిని గౌరవించే హిందూ సంప్రదాయానికి అనుగుణంగా ఆవులను చంపటం మరియు మాంసాన్ని తినటాన్ని నిషేధించడం.
 
(4)'''మతమార్పిడులపై నిషేధం విధించండం'''. బలవంతపు మార్పిళ్ళను, స్వేఛ్ఛాయుతస్వేచ్ఛాయుత వ్యక్తిగత మార్పిళ్ళను వేరుగా గుర్తించంటం చాలా కష్టమని, అందువల్ల మతమార్పులను నిషేధించాలని భాజపా వాదిస్తుంది.
 
(5)'''అయోధ్యలో రామజన్మభూమి ఆలయ నిర్మాణం'''.
పంక్తి 156:
(6)'''భారతదేశంలో జమ్మూ కాశ్మీరు యొక్క పూర్తిస్థాయి రాజకీయ, భౌగోళిక విలీనాన్ని సాధించటం'''. ప్రస్తుతం జమ్మూ కాశ్మీరు భూభాగంలో 40% పైగా పాకిస్తాన్ మరియు చైనాల ఆధీనంలో ఉంది.
 
భాజపా పఠిష్టమైన జాతీయ భద్రత, చిన్న ప్రభుత్వము మరియు స్వేచ్ఛా విఫణీ వాణిజ్యాల కోసం పాటుపడినా, ఆవిర్భావము నుండి హిందుత్వనే ఈ పార్టీ యొక్క ప్రధాన తత్త్వము. 1990వ దశకములో అప్పటిదాకా స్వదేశీ వస్తువుల వినియోగానికి మద్దతునిచ్చిన భాజాపా, స్వేఛ్ఛాస్వేచ్ఛా వాణిజ్య విధానాలను స్వాగతించడం ఒక అనూహ్యమైన మలుపుగా భావిస్తున్నారు.
 
==సాధారణ ఎన్నికలలో ఫలితాలు==
పంక్తి 340:
 
=== ఓటు బ్యాంకు ===
భాజపా సాంప్రదాయక ఓటు బ్యాంకు ముఖ్యంగా హిందీ మాట్లాడే ఉత్తరాది రాష్ట్రాలలోని మధ్యతరగతి హిందూ సాంస్కృతిక సాంప్రదాయవాద ప్రజలుగా ఉండేది. కానీ 1998-2004 మధ్యకాలంలో వాజ్‌పేయ్ ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల ఫలితంగా సాంప్రదాయవాదులు కాని, స్వేఛ్ఛాస్వేచ్ఛా వాణిజ్యానికి అనుకూలత చూపే దక్షిణాది రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలలోని మధ్య తరగతి పట్టణ ప్రజల మద్దతును కూడా పొందగలిగింది. భాజపా చిన్న పరిశ్రమలకు మద్దతుగా ప్రారంభించిన స్వదేశీ పరిరక్షణ ఉద్యమం స్వేఛ్ఛాస్వేచ్ఛా వాణిజ్యానికి దారి తీసింది.
 
=== ఆంధ్ర ప్రదేశ్ ===
"https://te.wikipedia.org/wiki/భారతీయ_జనతా_పార్టీ" నుండి వెలికితీశారు