అశోక్ కుమార్ (హిందీ నటుడు): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:హిందీ చలన చిత్ర నటులు తొలగించబడింది; వర్గం:హిందీ సినిమా నటులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
| honours = [[పద్మభూషణ్]] (1999)
}}
'''అశోక్ కుమార్''' (13 అక్టోబర్ 1911 – 10 డిసెంబర్ 2001), [[భారతీయ సినిమా]]కు చెందిన చలనచిత్ర నటుడు. ఇతని అసలు పేరు '''కుముద్‌లాల్ గంగూలీ'''. ఇతడు '''దాదామొని''' అని ముద్దుగా పిలవబడ్డాడు. ఇతడు 1988లో భారత ప్రభుత్వపు అత్యున్నత చలనచిత్ర పురస్కారం [[దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం|దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని]]] అందుకున్నాడు. 1999లో ఇతడికి [[పద్మభూషణ్]] పురస్కారం లభించింది. ఇతడు భారతీయ చలనచిత్ర పరిశ్రమలోని ఉత్తమ నటులలో ఒకనిగా పరిగణించబడ్డాడు.
 
== నేపథ్యము, కుటుంబము ==