పిశుపాటి చిదంబర శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: +{{Authority control}}
చి Updated archive link after exact duplicates were deleted
పంక్తి 10:
[[తిరువాన్కూరు]] మహారాజా ఆస్థానంలో నరసింహ కంకణ సత్కారాన్ని, గజారణ్య క్షేత్రంలో ఆశుకవి కేసరి అని, దర్భాంగ మహారాజా సంస్థానంలో కావ్య కళానిధి అను గౌరవాలు పొందారు.
 
వీరు [[సంస్కృతం]]లో పది, [[తెలుగు]]లో 26 గ్రంథాలు రచించారు.వాటిలో ప్రబంధాలు, నాటకాలు, శతకాలు, లక్షణ గ్రంథాలు ఉన్నాయి<ref name="అవధాన సర్వస్వము" />. వీరి రచనలలో 54 వేల శ్లోకాలు కలిగిన [[పద్మ పురాణం|పద్మపురాణానికి]] తెలుగు అనువాదం శ్రీమదాంధ్ర పద్మపురాణము<ref>{{cite book|last1=పిశుపాటి|first1=చిదంబరశాస్త్రి|title=శ్రీమదాంధ్ర పద్మపురాణము|date=1953|publisher=పిశుపాటి విశ్వేశ్వరశాస్త్రి|location=నెల్లూరు|pages=1-448|edition=ప్రథమ|url=https://archive.org/details/in.ernet.dli.2015.330117|accessdate=25 July 2016|language=తెలుగు}}</ref>, హైమవతీ విలాసము<ref>{{cite book|last1=పిశుపాటొ|first1=చిదంబరశాస్త్రి|title=హైమవతీ విలాసము|date=1930|pages=1-92|edition=ద్వితీయ|url=https://archive.org/details/in.ernet.dli.2015.389983388204|accessdate=25 July 2016}}</ref> పేర్కొనదగినవి.
 
వీరు 1951 లో పరమపదించారు.