జడ్చర్ల: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:మహబూబ్ నగర్ జిల్లా గ్రామాలు తొలగించబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''జడ్చర్ల''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[మహబూబ్ నగర్]] జిల్లాకుజిల్లా,జడ్చర్ల మండలానికి చెందిన ఒకచెందిన మండలం, పట్టణముపట్టణం.<ref>తెలంగాణ పిన్ప్రభుత్వ కోడ్ఉత్తర్వు సంఖ్య GO Ms No 241  Revenue (DA-CMRF) Department, Dated: 509301.11-10-2016</ref>
 
ఇది 7 వ నెంబరు [[జాతీయ రహదారి]] పై ఉన్న ముఖ్య కూడలి. [[హైదరాబాదు]] నుంచి [[కర్నూలు]], [[బెంగుళూరు]] వైపు వెళ్ళు అన్ని ఆర్టీసీ బస్సులు ఇచ్చట ఆపుతారు. ఇది [[బడేపల్లి|బాదేపల్లి]] జంట పట్టణం. ప్రస్తుతం ఈ రెండు పట్టణాల గ్రామపంచాయతీలు వేరువేరుగా ఉన్ననూ భౌగోళికంగా ఈ పట్టణాల మధ్య సరిహద్దు గుర్తించడం కష్టం. చాలా కాలం నుంచి ఈ రెండు పట్టణాలను కల్పి [[పురపాలక సంఘం]] చేయాలనే ప్రతిపాదన ఉన్ననూ రాజకీయ కారణాల వల్ల వాయిదా పడుతోంది.
==గణాంకాలు==
మండల జనాభా: 2011 భారత జనాభా ఘణాంకాలగణాంకాల ప్రకారం -జనాభా మొత్తం 1,02,766 - పురుషులు 51,240 - స్త్రీలు 51,526.అక్షరాస్యుల సంఖ్య 61056.<ref>Census of India 2011,
 
Provisional Population Totals, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.127</ref> అందులో జడ్చర్ల పట్టణ జనాభా 50366 కాగా, గ్రామీణ జనాభా 52191.
"https://te.wikipedia.org/wiki/జడ్చర్ల" నుండి వెలికితీశారు