తిరుపతి వేంకట కవులు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 67:
==జంట కవులు==
[[దస్త్రం:Chellapilla Venkata Sastry.jpg|thumbnail|చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి చిత్రపటం]]
[[దస్త్రం:శ్రీ చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి శతావధాని.jpg|thumb]]
మొదటినుండి తిరుపతి శాస్త్రి వాదనా పటిమ అసాధారణంగా ఉండేది. ఇక వేంకట శాస్త్రి పురాణ సాహిత్యాలపై ఉపన్యాసాలివ్వడంలోనూ, [[మెరుపు]]లా పద్యాలల్లడంలోనూ దిట్ట. ఒకసారి [[వినాయక చవితి]] ఉత్సవాలకు చందాలు వసూలు చేయడంలో ఇద్దరూ తమ తమ ప్రతిభలను సమన్వయంగా ప్రదర్శించారు. ఒకరి ప్రతిభపై మరొకరికి ఉన్న గౌరవం వారి స్నేహాన్ని బలపరచింది.