బ్రాహ్మణం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అందురు → అంటారు, నందు → లో , లో → లో , → (6) using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 22:
* ఈ ఆరింటిలోనూ, ప్రస్తుతము ఐతరేయ బ్రాహ్మణం, కౌషీతకి బ్రాహ్మణం అను రెండు బ్రాహ్మణాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మిగతావన్నీ [[చరిత్ర]]<nowiki/>లో కలసి పోయి నామమాత్రంగానే మిగిలిపోయాయి.
* ఐతరేయ బ్రాహ్మణాన్ని బహ్వృచ బ్రాహ్మణం అని కూడా కొందరి వాదన, అభిప్రాయము ఉంది.
 
==యజుస్సంహిత బ్రాహ్మణం==
* [[కృష్ణ యజుస్సంహిత బ్రాహ్మణం]], [[శుక్ల యజుస్సంహిత బ్రాహ్మణం]] అను రెండు ప్రధానశాఖలు మాత్రమే లభ్యమవుతున్నాయి.
* కాలగర్భములో కలసి పోయిన శాఖలు అయిన [[చరక బ్రాహ్మణం]], [[కాఠక బ్రాహ్మణం]], [[ఖాండికేయ బ్రాహ్మణం]], [[కంకతి బ్రాహ్మణం]], [[శ్వేతాశ్వతర బ్రాహ్మణం]], [[ఛాగలేయ బ్రాహ్మణం]], [[తుంబురు బ్రాహ్మణం]], [[మైత్రాయణీ బ్రాహ్మణం]], [[ఔఖేయ బ్రాహ్మణం]], [[జాబాల బ్రాహ్మణం]], [[హరిద్రవిక బ్రాహ్మణం]], [[అహ్వారక బ్రాహ్మణం]]లు మొత్తం 12 వున్నాయి అని దర్శించారు.
 
===కృష్ణ యజుస్సంహిత బ్రాహ్మణం===
* తైత్తిరీయశాఖలకు చందినది [[తైత్తిరీయ బ్రాహ్మణము|తైత్తిరీయ బ్రాహ్మణం]]
 
===శుక్ల యజుస్సంహిత బ్రాహ్మణం===
* మాధ్యందిన మరియు కాణ్వ భేదముతో వీటికి రెండు శాఖలు ఉన్నాయి.
** మాధ్యందిన శాఖకు [[శతపథ బ్రాహ్మణం (మాధ్యందిన )|మాధ్యందిన శతపథ బ్రాహ్మణం]] ఉంది.
** కాణ్వ శాఖకు [[శతపథ బ్రాహ్మణం (కాణ్వ )|కాణ్వ శతపథ బ్రాహ్మణం]] ఉంది.
 
==సామస్సంహిత బ్రాహ్మణం==
"https://te.wikipedia.org/wiki/బ్రాహ్మణం" నుండి వెలికితీశారు