"దువ్వూరి సుబ్బారావు" కూర్పుల మధ్య తేడాలు

చి
చి
[[భారతీయ రిజర్వ్ బాంక్]] 22వ <ref name="www.merinews.com"/> గవర్నర్‌గా నియమితుడైన '''దువ్వూరి సుబ్బారావు''' [[ఆగష్టు 11]], [[1949]]న [[పశ్చిమ గోదావరి]] జిల్లా [[ఏలూరు]]లో జన్మించిన చెందిన [[తెలుగు]] వ్యక్తి. [[అమెరికా]]లోని ఓహియో విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఎస్.పట్టా పొందిన సుబ్బారావు [[1972]]లో సివిల్ సర్వీసు పరీక్షలో టాపర్‌గా నిలిచాడు. [[నెల్లూరు]] జాయింట్ కలెక్టర్‌గా, [[ఖమ్మం]] జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించాడు. ఆ తరువాత కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖలో జాయింట్ సెక్రటరీగాను, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శిగాను పనిచేశాడు. 2004 నుంచి 2008 వరకు ఆర్థిక కార్యదర్శిగా పనిచేసిన తరువాత [[భారతదేశం|భారతదేశపు]] కేంద్రబ్యాంకు అయిన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా నియమితుడై, ఆ పదవిలో 2013 సెప్టెంబరు 4 వరకు ఉన్నాడు.
==బాల్యం, విద్యాభ్యాసం==
దువ్వూరి సుబ్బారావు [[పశ్చిమ గోదావరి జిల్లా]] [[ఏలూరు]]<nowiki/>లో 1949 ఆగష్టు 11న పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేసిన తండ్రి మల్లికార్జునరావుకుమల్లికార్జునరావు తల్లి సీతారామంకు మూడవ సంతానంగా జన్మించాడు. [[కోరుకొండ సైనిక పాఠశాల]]<nowiki/>లో ఉన్నత పాఠశాల విద్య పూర్తిచేసి బిఎస్సీకై సీఆర్ఆర్ కళాశాలలో ప్రవేశించాడు. అమెరికాలోని ఓహియో విశ్వవిద్యాలయం నుంచి ఆర్థికశాస్త్రంలో ఎంఎస్ పట్టా పొందగా, [[ఆంధ్ర విశ్వవిద్యాలయం|ఆంధ్రా విశ్వవిద్యాలయం]] నుంచి పిహెచ్‌డి పుచ్చుకున్నాడు. [[1972]]లో సివిల్ సర్వీసు పరీక్షలో టాపర్‌గా నిలిచి <ref>[http://economictimes.indiatimes.com/Corporate_Announcement/Finance_Secretary_D_Subbarao_appointed_RBI_Governor/articleshow/3434084.cms http://economictimes.indiatimes.com]</ref><ref>ఈనాడు దినపత్రిక, పేజీ 2, తేది 02-09-2008</ref> ఐఏఎస్ ఆంధ్రా కేడర్ అధికారిగా తొలుత [[నెల్లూరు]] జాయింట్ కలెక్టర్‌గా, ఆ తరువాత ఖమ్మం జిల్లా కలెక్టర్‌గా పనిచేశాడు.
 
==నిర్వహించిన పదవులు==
565

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2531040" నుండి వెలికితీశారు