"జైన మతం" కూర్పుల మధ్య తేడాలు

20 bytes added ,  3 సంవత్సరాల క్రితం
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
 
== అహింస ==
ఆచరణసాధ్యం కానంత తీవ్ర స్థాయిలో అహింస ఉంటుంది.జైనమతం ప్రజాదరణ పొందలేకపోవడానికి ఇది ఒక కారణం.గాలి పీలిస్తే గాల్లోని సూక్ష్మజీవులు చచ్చిపోతాయని మూతికి గుడ్డ కట్టుకుంటారు. నీళ్ళు వడగట్టుకుని తాగుతారు.అడుగు తీసి అడుగువేసేటప్పుడు కాలికింద పడి [[సూక్ష్మజీవులు]] చచ్చిపోతాయని నెమలీకలతో చేసిన పొరకతో నడిచినంతమేరా అడుగేసేముందు నేలను ఊడ్చుకుంటూపోతారు. నేలను చీల్చి దున్నే [[వ్యవసాయం]] చేయరు.నేలకింద పండే దుంపకూరలుదుంపలు, [[ఉల్లిపాయ|ఉల్లి]], [[వెల్లుల్లి]], మసూర్ గింజల్లాంటివి కూడా తినరు. [[వడ్డీ]]అహింసయే పరమ ధర్మం అని వ్యాపారంచేస్తారువిశ్వసిస్తారు.
 
== జీవులు 5 రకాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2531368" నుండి వెలికితీశారు