"విక్రమ్ఆదిత్య(యుట్యుబ్ ఛానల్)" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
(added content)
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
 
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
" విక్రమ్ఆదిత్య "యుట్యుబ్ లో ఈ పేరు తెలియని తెలుగువారు ఉండరు.విలక్షణమైన రీతిలో తీసుకున్న విషయాన్ని తనదైన శైలిలో సత్యాసత్యలను పరిశోధించి వీక్షకులను మెప్పించేలా విజ్ఞానాన్ని వినోదకరంగా అందించటంలో విక్రమ్ఆదిత్య దిట్ట.
ఈయన అసలు పేరు విక్రమ్.
 
విక్రమ్ఆదిత్య SBI బ్యాంకులో పనిచేస్తు తీరిక వేళలో ఛానల్ లో విడియోలు పెడతారు.
 
విక్రమ్ఆదిత్య సెప్టెంబర్ 16,2015 లో యుట్యుబ్ ఛానల్ ను ప్రారంభించారు.క్రమంగా విజ్ఞాన సంబంధ విషయాలు, సామాజిక విషయాలు, నిగుఢ రహస్యలు వంటి ఆసక్తి కరమైన విడియోలతో యుట్యుబ్ లో తెలుగు వీక్షకులకు చేరువయ్యి ప్రఖ్యాతి చెందారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2539067" నుండి వెలికితీశారు