సంగీతం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
Added content
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
{{విస్తరణ}}
'''[[సంగీతము]]''' (Music) [[శబ్దం|శబ్దాన్ని]] [[కాలం]]తో మేళవించి వినసొంపుగా మార్చే విలక్షణమైన ప్రక్రియ. సంగీతం విశ్వమంతా వ్యాపించి ఉంది. ప్రకృతిలో [[సంగీతం]] మిళితమై జీవన గమనంలో భాగమై పోయింది. ఇదొక సుప్రసిద్ధమైన చతుషష్టి [[కళ]]లలో ఒకటి.the power to mix sound with time and situationto form something pleasent to listen (matter by DABBIRU SREE RAJ PATNAIK 7TH CLASS SRI GURUKULA VIDYALAYAM)
 
 
సంగీతం యొక్క ప్రాథమిక లక్షణాలు [[శృతి]], [[రాగం]], [[తాళం]] (Rhythm), [[పల్లవి]] మొదలైన శబ్ద లక్షణాలు. [[మ్యూజిక్]] అనే పదం [[గ్రీకు భాష]] ''μουσική'' (''mousike''), "(art) of the [[Muses]]" నుండి వచ్చింది.<ref>[http://www.perseus.tufts.edu/cgi-bin/ptext?doc=Perseus%3Atext%3A1999.04.0057%3Aentry%3D%2368891 Mousike, Henry George Liddell, Robert Scott, ''A Greek-English Lexicon'', at Perseus]</ref>
"https://te.wikipedia.org/wiki/సంగీతం" నుండి వెలికితీశారు