జిబౌటి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 101:
===ఓట్టమన్ ఇయాలెట్ (1577–1867)===
[[File:OttomanEmpire1566.png|thumb|The [[Egypt Eyalet|Ottoman Eyalet]] in 1566.]]
గవర్నర్ అబౌ బేకర్ సాగల్లోని ఈజిప్షియన్ సైన్యాలను యుద్ధం నుండి విరమించుకుని జైలాకు తిరిగి వెళ్ళమని ఆదేశించాడు. ఈజిప్షియన్లు విడిచిపెట్టిన కొద్ది రోజుల తర్వాత క్రూయిజర్ సీనిల్లే సాగల్లోకు చేరుకున్నాడు. ఎడెన్లోని బ్రిటీషు ఏజెంటు ఆడెన్ నుండి నిరసనలు ఉన్నప్పటికీ ఫ్రెంచి దళాలు ఈ కోటను ఆక్రమించాయి. మేజరు ఫ్రెడెరికు మెర్సెరు బ్రిటీషు, ఈజిప్టు ప్రయోజనాలను కాపాడటానికి జైలాకు దళాలను పంపించి ఆ దిశగా ఫ్రెంచి మరింత విస్తరించకుండా అడ్డుకున్నాడు.<ref name="awdalpress.com">{{cite web |url=http://www.awdalpress.com/index/archives/16528 |title=Archived copy |accessdate=19 April 2013 |deadurl=yes |archiveurl=https://web.archive.org/web/20130609002748/http://www.awdalpress.com/index/archives/16528 |archivedate=9 June 2013 }} FRENCH SOMALI COAST Timeline</ref>1884 ఏప్రెలు 14 న పెట్రోలు స్లాపు కమాండరు ఎల్ ' ఇంఫరెంట్ గల్ఫు ఆఫ్ టాడ్జౌరాలో ఈజిప్టు ఆక్రమణపై నివేదించాడు. పెట్రోల్ స్లాప్ లే వాడురేయిల్ ఈజిప్షియన్లు ఆకోక్, తద్జౌరా లోతట్టు ప్రాంతాలను ఆక్రమించుకుంటున్నారు. ఇథియోపియా చక్రవర్తి నాలుగవ యోహాన్స్ ఈజిప్షియన్లు పోరాటం విరమించుకుని ఇథియోపియా, సోమాలియా సముద్రతీరం నుండి ఈజిప్షియన్ దళాల తరలింపును అనుమతించడానికి గ్రేట్ బ్రిటనుతో ఒక ఒప్పందంపై సంతకం చేశాడు. ఈజిప్టు సైనిక దళం టాడ్జౌరా నుండి ఉపసంహరించబడింది. లెయోన్స్ లగర్డ్ తరువాతి రాత్రి టాడ్జౌరాకు ఒక పెట్రోల్ స్లాపును నియమించాడు.
===ఫ్రెంచి సోమాలిలాండు (1894–1977)===
|