ఎల్లంకి: కూర్పుల మధ్య తేడాలు

జిల్లా,మండలం లంకెలు సవరించాను
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 34:
|government_type =
|leader_title = [[సర్పంచి]]
|leader_name = ఎడ్ల మహేందర్ రెడ్డి
|leader_name = నకిరెకంటి స్వప్న
|leader_title1 = <!-- for places with, say, both a mayor and a city manager -->
|leader_name1 =
పంక్తి 94:
 
ఇది మండల కేంద్రమైన రామన్నపేట నుండి 8 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన [[నల్గొండ]]<nowiki/>నుండి 42 కి. మీ. దూరంలోనూ ఉంది.గ్రామానికి ఉత్తర దిశకు మూడు కిలోమీటర్లపై చారిత్రక ప్రదేశాలు నీలగిరి (నల్గొండ), [[భువనగిరి]] లను కలిపే రోడ్డు ఉంది. దక్షిణాన ఆరు కిలోమీటర్లపై [[హైదరాబాదు]] నుండి [[విజయవాడ]]కు వెళ్ళు [[రహదారి]] ఉంది.ప్రస్తుతము ఈ గ్రామం వ్యవసాయిక, సాంఘిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, వ్యాపార రంగాల్లో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలోపురోగమిస్తూ, ప్రగతి పధాన నడుస్తుంది.
 
== గ్రామ జనాభా ==
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1428 ఇళ్లతో, 5846 జనాభాతో 2549 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2933, ఆడవారి సంఖ్య 2913. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 942 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 68. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 576843<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 508113.
"https://te.wikipedia.org/wiki/ఎల్లంకి" నుండి వెలికితీశారు