వెలివోలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 30:
|subdivision_name2 = [[చల్లపల్లి]]
<!-- Politics ----------------->
|government_footnotes =
|government_foonotes =
|government_type =
|leader_title = [[సర్పంచి]]
పంక్తి 83:
<!-- Area/postal codes & others -------->
|postal_code_type = పిన్ కోడ్
|postal_code = 521 132521132
|area_code =
|blank_name = ఎస్.టి.డి కోడ్
పంక్తి 91:
|footnotes =
}}
 
''''వెలివోలు''', [[కృష్ణా జిల్లా]], [[చల్లపల్లి]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 521 132., యస్.టీ.డీ.కోడ్ = 08671.
 
Line 99 ⟶ 100:
==గ్రామ చరిత్ర==
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.<ref>http://crda.ap.gov.in/APCRDA/Userinterface/ADMIN/DynamicHorizantalGovTab.aspx</ref>
 
=== కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలు ===
విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంతభాగంతో పాటు శనగపాడు గ్రామం ఉన్నాయి.
 
=== చల్లపల్లి మండలం ===
చల్లపల్లి మండలంలోని [[చల్లపల్లి]], [[చేడేపూడి|చిడెపూడి]], [[పాగోలు ]], [[నడకుదురు(చల్లపల్లి)|నడకుదురు]], [[నిమ్మగడ్డ (చల్లపల్లి)|నిమ్మగడ్డ]], [[యార్లగడ్డ]], [[వక్కలగడ్డ]], వెలివోలు, [[పురిటిగడ్డ]] మరియు [[లక్ష్మీపురం (చల్లపల్లి)|లక్ష్మీపురం]], గ్రామాలు ఉన్నాయి.
 
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
<ref>{{cite web|title=http://www.onefivenine.com/india/villages/Krishna/Challapalli/Velivolu|url=http://www.onefivenine.com/india/villages/Krishna/Challapalli/Velivolu|accessdate=25 June 2016}}</ref>
సముద్రమట్టానికి 10 మీ.ఎత్తు
 
===సమీప గ్రామాలు===
ఈ గ్రామానికి సమీపంలో [[వక్కలగడ్డ]], [[పురిటిగడ్డ]], [[నడకుదురు]], [[చిట్టూర్పు]], [[నిమ్మగడ్డ]] గ్రామాలు ఉన్నాయి.
 
===సమీప మండలాలు===
[[భట్టిప్రోలు]], [[చల్లపల్లి]], [[మొవ్వ]], [[కొల్లూరు]]
 
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
కొడాలి, మొవ్వ నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 53 కి.మీ
 
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, సి.బి.సి.ఎన్.సి. స్కూల్, వెలివోలు
 
==గ్రామంలో మౌలిక వసతులు==
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
Line 127 ⟶ 136:
#శ్రీ దేవభక్తుని రామకృష్ణప్రసాదు, కృష్ణవేణి కృష్ణా జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార సమితి, అధ్యక్షులు.
#ఈ గ్రామానికి చెందిన కీ.శే.దేవాభక్తుని రామకృష్ణప్రసాదు గారి కుమారుడు శ్రీ దేవభక్తుని అవినాష్ చౌదరి, 2015,మే నెల-22వ తేదీనాడు, కృష్ణవేణి కృష్ణా జిల్లా మిల్క్ యూనియన్ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైనారు. [5]
 
==గ్రామ విశేషాలు==
కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న నిర్మల్ పురస్కారానికి, ఈ గ్రామం ఎంపికై, అధికారుల తుది పరిశీలనలో ఉన్నట్లు, నిర్మల్ పురస్కార్ నోడల్ అధికారులు చెప్పారు. 2013లో నిర్మల్ పురస్కారానికి జిల్లాలో 56 గ్రామాలను పరిశీలించి, 3 గ్రామాలను ఎంపిక చేయగా, ఆ మూడు గ్రామాలలో, ఈ గ్రామం ఒకటి. [3]
"https://te.wikipedia.org/wiki/వెలివోలు" నుండి వెలికితీశారు