పెరిశేపల్లి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 30:
|subdivision_name2 = [[పామర్రు]]
<!-- Politics ----------------->
|government_footnotes =
|government_foonotes =
|government_type =
|leader_title = [[సర్పంచి]]
పంక్తి 83:
<!-- Area/postal codes & others -------->
|postal_code_type = పిన్ కోడ్
|postal_code = 521 157521157
|area_code =
|blank_name = ఎస్.టి.డి కోడ్
పంక్తి 91:
|footnotes =
}}
 
[[ఫైలు:DSC01117.jpg|right|thumb|250px|పెరిశెపల్లి గ్రామం ప్రవేశం వద్ద]]
'''పెరిశేపల్లి''', [[కృష్ణా జిల్లా]], [[పామర్రు]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్: 521 157. ఎస్.టి.డి.కోడ్ = 08674.
Line 100 ⟶ 101:
 
పామర్రు నుండి జుజ్జవరం, మీదుగా [[పసుమర్రు]] గ్రామము తరువాత పెరిశేపల్లి ఉంది. పామర్రు నుండి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామంలో సుమారు 75 ఇండ్లు ఉన్నాయి.
 
===సమీప గ్రామాలు===
[[గుడివాడ]], [[పెడన]], [[మచిలీపట్నం]], [[తెనాలి]]
Line 108 ⟶ 110:
==రవాణా సౌకర్యాలు:==
[[పామర్రు]], [[గుడివాడ]] నుండి రోడ్ద్దు రవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; [[విజయవాడ]] 54 కి.మీ
 
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
మందల పరిషత్తు ప్రాథమిక పాఠశాల, పెరిశేపల్లి
Line 136 ⟶ 139:
[[వడ్డెర చండీదాస్]], ప్రముఖ రచయిత అసలు పేరు "డాక్టర్ చెరుకూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు", (తండ్రిపేరు: చెరుకూరి చంచ్రమౌళి) తన కలంపేరులో "వడ్డెర"ను పేద వృత్తికులమైన వడ్డెర ప్రజల నుండి, చండీదాస్ అన్న పేరును 15వ శతాబ్దపు విప్లవాత్మక బెంగాలీ కవి నుండి స్వీకరించాడని కథనం. చండీదాస్ [[తిరుపతి]]<nowiki/>లో [[శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయము]]లో తత్త్వశాస్త్ర అధ్యాపకుడిగా పనిచేసి విరమించారు. చండీదాస్ 2005, జనవరి 30న మరణించారు.
 
#ప్రముఖ వికీపీడియన్ గుళ్ళపల్లి నాగేశ్వరరావు ఈ వూరివారే
<ref>{{cite web|title=www.te.wikipedia.org|url=www.te.wikipedia.org|accessdate=30 June 2016}}</ref>
 
ప్రముఖ వికీపీడియన్ గుళ్ళపల్లి నాగేశ్వరరావు ఈ వూరివారే
 
==గ్రామ విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/పెరిశేపల్లి" నుండి వెలికితీశారు