జిబౌటి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 235:
===మాధ్యం మరియు సమాచారరంగం ===
[[File:Djibtelcom2.jpg|thumb|right|The [[Djibouti Telecom]] headquarters in [[Djibouti City]].]]
Telecommunications in Djibouti fall under the authority of the Ministry of Communication.<ref>{{cite web|title=Chiefs of State and Cabinet Members of Foreign Governments|url=https://www.cia.gov/library/publications/world-leaders-1/DJ.html|publisher=CIA|accessdate=23 November 2016|archive-url=https://web.archive.org/web/20161221005352/https://www.cia.gov/library/publications/world-leaders-1/DJ.html#|archive-date=21 December 2016|dead-url=no|df=dmy-all}}</ref>▼
▲
జిబౌటి టెలికాం అనేది సమాచార సేవలను అందిస్తున్న ఏకైక సంస్థగా పనిచేస్తుంది. ఇది ఎక్కువగా మైక్రోవేవ్ రేడియో రిలే నెట్వర్కును ఉపయోగించుకుంటుంది. రాజధానిలో ఒక ఫైబర్-ఆప్టిక్ కేబులు స్థాపించబడింది. గ్రామీణ ప్రాంతాలు వైర్లెస్ స్థానిక లూప్ రేడియో వ్యవస్థల ద్వారా అనుసంధానించబడి ఉంటాయి. మొబైల్ సెల్యులార్ సేవలు జిబౌటి నగరం, చుట్టుప్రక్కల ప్రాంతానికి మాత్రమే పరిమితమైంది. 2015 నాటికి 23,000 టెలిఫోన్ ప్రధాన మార్గాలు, 312,000 మొబైల్ / సెల్యులార్ లైన్లు ఉపయోగంలో ఉన్నాయి. సీ-మీ-వీ 3 జలాంతర్గామి కేబుల్ జెడ్డా, సూయజ్, సిసిలీ, మార్సిల్లే, కొలంబో, సింగపూరులను దాటికి పనిచేస్తుంది. స్టేషన్లలో " 1 ఇంటెల్సట్ (హిందూ మహాసముద్రం), 1 అరాబ్సాట్ టెలిఫోన్ ఉపగ్రహ సేవలు అందిస్తుంది. మెడరాబెల్ మైక్రోవేవ్ రేడియో రిలే టెలిఫోన్ నెట్వర్క్ ప్రాంతీయంగా సేవలు అందిస్తుంది.<ref name=CIA/>
ప్రభుత్వ యాజమాన్య జాతీయ బ్రాడ్కాస్టరు " జిబౌటి రేడియో టెలివిజన్ " ఇది ఏకైక టి.వి. స్టేషనును అలాగే ఎ.ఎం. 1, ఎఫ్.ఎం. 2, షార్టు వేవ్ రెండింటిపై రెండు దేశీయ రేడియో నెట్వర్లను నిర్వహిస్తుంది. ప్రసార మాధ్యమ లైసెన్సింగు, నిర్వహణలను ప్రభుత్వం నియంత్రిస్తుంది.<ref name=CIA/> రాజధానిలోని ఓడియన్ వంటి సినిమా థియేటర్లు ఉన్నాయి.<ref>{{cite web|title=Movie theaters in Djibouti, Djibouti|url=http://cinematreasures.org/theaters/djibouti/djibouti|publisher=Cinema Treasures|accessdate=24 November 2016|archive-url=https://web.archive.org/web/20161124154503/http://cinematreasures.org/theaters/djibouti/djibouti#|archive-date=24 November 2016|dead-url=no|df=dmy-all}}</ref>
2012 నాటికి 215 స్థానిక ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్లు ఉన్నాయి. 2015 లో 99,000 మంది ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారు." డి.జె " ఇంటర్నెట్ దేశీయ ఉన్నత-స్థాయి డొమైనుగా పని చేస్తుంది.<ref name=CIA/>
===పర్యాటకరంగం ===
|