కుబీర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''కుబీర్‌''' [[తెలంగాణ]] రాష్ట్రం, [[నిర్మల్ జిల్లా|నిర్మల్ జిల్లా,]]లో ఇదే పేరుతో ఉన్నకుబీర్ మండలానికి చెందిన గ్రామం.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 223 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref> {{Infobox Settlement/sandbox|
<center> (ఇది గ్రామ వ్యాసం. మండల వ్యాసంకై '''[[కుబీర్‌ (మండలం)]]''' చూడండి.)</center>
{{Infobox Settlement/sandbox|
'''కుబీర్‌''' [[తెలంగాణ]] రాష్ట్రం, [[నిర్మల్ జిల్లా]]లో ఇదే పేరుతో ఉన్న మండలానికి చెందిన గ్రామం.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 223 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref> {{Infobox Settlement/sandbox|
‎|name = కుభీర్కుబీర్
|native_name =
|nickname =
పంక్తి 95:
 
== గ్రామ గణాంకాలు ==
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1439 ఇళ్లతో, 6672 జనాభాతో 1986 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3354, ఆడవారి సంఖ్య 3318. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 903 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 361. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 570146<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 504103.
 
== గ్రామ చరిత్ర ==
'''కుభీర్కుబీర్''' నిర్మల్ జిల్లాలోని మారుమూల గ్రామం. కుభేరుడనే రాజు పరిపాలించడం వలన ఈ గ్రామానికి ఈ పేరు వచ్చింది. ఇక్కడ ప్రాచీన విఠలేశ్వరుని ఆలయం ఉంది. పూర్వం ఈ ప్రాంతాన్ని '''కుభేర పురం''' అని పిలిచే వారు.
 
== గ్రామ విశేషాలు ==
గ్రామముగ్రామం ప్రక్క నుండి ప్రవహించే నదిని పూర్వం రక్థాక్షరీ అని పిలిచేవారు. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో అగ్రనాయకునిగా పేరుగాంచిన బాలగంగాధర్ తిలక్ ఈ గ్రామాన్ని సందర్శించారు. ఈ గ్రామమునుండి షవాల్కర్, బాపురావ్ జోషి, సుబేధార్ గంగారాంసింగ్ కొల్సిక్ వార్ రాములు లాంటి స్వాతంత్ర్య సమర యోధులు నిజాం రజాకార్ లకు వ్యతిరేకంగా పోరాటం చేసారు.ఈ గ్రామాన్ని గతంలో పరిపాలింఛిన 'స్వామి' అనే రాజు జ్ఞాపకార్తం ఓ రాతితో కట్టిన ఆలయం ఉంది. ఈ గుడి భూగర్బ్హంలో రాజు సమాధి ఉంది... ఈ గుడి శిఖరం పై సున్నంతో చేసిన దేవతా విగ్రహాలు ఉన్నాయి... ఈ గుడి పక్కనే ప్రాచీన విఠలేశ్వరుని ఆలయం ఉంది.ఇది మధ్యయుగంలో నిర్మించబడిందని గర్బాలయంలోని శాసనం ద్వారా తెలుస్తోంది. ప్రతి కార్తీకమాసంలో ఈ ఆలయంలో తెల్లవారు జాము నిర్వహించే 'కాగడహారతి' కార్యక్రమం తరతరాలుగా ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించబడుతోంది.. నెలరోజుల పాటు ఈ కాగడ హారతి కార్యక్రమం కొనసాగుతుంది... ఆతర్వాత నిర్వహించే ఊరపండుగ' ను ఎంతో ఆనందోత్సాహల మధ్య నిర్వహించుకుంటారు.ఈ సందర్భంగా నిర్వహించే సామూహిక అన్నదాన కార్యక్రమం ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఎంతో పేరుగాంచింది... ఎంతో దూర ప్రాంతాలనుండి ఆరోజు భక్తులు తరలివచ్చి ఇక్కడి అన్నప్రాసాదాన్ని స్వీకరిస్తారు... ఒక్క విఠలేశ్వరుని ఆలయమే కాకుండా ఈ గ్రామంలో నాలుగు హనుమాన్ ఆలయాలు, మహాలక్ష్మి ఆలయం, రెండు శివుని ఆలయాలతో పాటుగా సాయిబాబ ఆలయాలు ఉన్నాయి... ప్రతి గురువారం ఈ గ్రామంలో వారసంత (అంగడి) జరుగుతుంది..చుట్టుపక్కల ప్రాంతాల్లోని గ్రామాలు వారు ఈ సంతకు వచ్చి వారానికి సరిపడా వస్తువులు, సామాగ్రిని తీసుకుని వెళ్తారు.. ఈ గ్రామస్తుల ప్రదాన వృత్తి వ్యవసాయం... నల్లరేగడి నేలలు కలిగి ఉన్న ఈ గ్రామ వ్యవసాయ క్షేత్రాల్లో పత్తి పంట ప్రధాన మైన పంటగా సాగుచేస్తారు ఇక్కడి రైతన్నలు.ఇంకా జొన్న, కందులు, మొక్కజొన్న తదితర పంటలను సాగుచేస్తారు..ఈ గ్రామస్థులు ప్రధానంగా తమ పంటదిగుబడులను సమీపంలోని భైంసా మార్కెట్, లేదా మహారాష్ట్ర్ర లోని భోకర్ మార్కెట్ లలో విక్రయిస్తుంటారు. తెలంగాణ- మహారాష్ట్ర అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో భౌగోళికంగా ఈ గ్రామం కీలక ప్రాంతంలో ఉంది.
 
== విద్యా సౌకర్యాలు ==
"https://te.wikipedia.org/wiki/కుబీర్" నుండి వెలికితీశారు