మర్రి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 34:
* [[మహబూబ్ నగర్]] జిల్లాలోని [[పిల్లలమర్రి (వృక్షం)]] 700 సంవత్సరాల నాటిది.
==ఉపయోగాలు==
మర్రిని మందుగా వాడటం మనకి ఎప్పటినుంచో ఉంది. దీని [[బెరడు]], లేత [[పత్రము|ఆకులు]], [[మొగ్గలు]], [[పాలు]], పళ్ళు అన్నిటినీ ఆయుర్వేదం ఎన్నో వ్యాధుల్లో వాడుతుంది
. ముఖ్యంగా చర్మ సౌందర్యం కోసం తపన పడే వారు మర్రిని మరువకూడదు.
మర్రి చెట్టు ఆకులు ఇంకా విచ్చుకోక ముందు ఎర్రగా మొగ్గల్లా ఉంటాయి. వాటిని రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని త్రాగితే తరచు విరేచనాలు, డిసెంట్రీతో బాధపడేవారికి మంచిది.
మర్రిపాలు 5 చుక్కల్ని 1 గ్లాసుడు పాలలో కలిపి తీసుకుంటే బ్లీడింగ్ పైల్స్ కి మంచి [[మందు]]. ఇక ఊడల నుంచి జాలువారే లేత వేరులు స్త్రీల సంతాన సాఫల్యతను



పెంచుతాయి. మర్రి వేర్లని ఎండించి, దంచి, పొడుము వలె చేసి పాలలో కలిపి ఋతుస్నానం అయిన తర్వాత వరుసగా 3 రాత్రుల పాటు తాగితే సంతానం కలుగుతుందని ఆయుర్వేదం చెబుతుంది. అలాగే మర్రి స్త్రీల జననాంగ సమస్యలలో కూడా బాగా ఉపకరిస్తుంది. మర్రి బెరడుని కషాయం కాచి దానిని గోరు వెచ్చగా ఉండగా యోని ప్రక్షాళన చేస్తే లుకేరియా తగ్గుతుంది. మర్రి ఊడలతో పళ్ళు తోముకుంటే దంత సమస్యలు రావు. మర్రి పాలు కీళ్ళ నొప్పులున్న చోట రాస్తే [[నొప్పులు]] తగ్గుతాయని గిరిజనుల నమ్మకం. మర్రి ఆకులు కోయగా వచ్చిన పాలను పులిపిరులమీద ఉంచితే అవి తగ్గిపోతాయి. [[పాదాలు]] పగిలిపోతే మర్రి చెట్టు [[కాండం]] నుంచి వచ్చిన రసాన్ని ఆ పగుళ్ళకి రోజూ రాస్తే ఉపయోగం ఉంటుంది.
 
==తాటి చెట్టు పై మొలచిన మర్రి==
[[దస్త్రం:Banyan Tree Growth.jpg|centre|thumb|500px|తాటిచెట్టు మీద మొలిచిన చిన్న మర్రి మొక్క కాలక్రమంలో మహావృక్షంగా ఎదగడంఈ బొమ్మలో గమనించ వచ్చును. ఇంకా కొన్ని దశాబ్దాలలో మర్రి చెట్టు ఊడలు (కొమ్మలనుండి పుట్టే వ్రేళ్ళు) స్తంభాలలా ఎదిగి మర్రిచెట్టు నలుదిశలా విస్తరించడానికి దోహదం చేస్తాయి.]]
"https://te.wikipedia.org/wiki/మర్రి" నుండి వెలికితీశారు