చక్రాయపాలెం (అద్దంకి మండలం): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 132:
== విద్యుత్తు ==
గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 18 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
 
== భూమి వినియోగం ==
చక్రాయపాలెంలో భూ వినియోగం కింది విధంగా ఉంది:
 
* వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 47 హెక్టార్లు
* వ్యవసాయం సాగని, బంజరు భూమి: 60 హెక్టార్లు
* శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 40 హెక్టార్లు
 
* వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 30 హెక్టార్లు
* సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 29 హెక్టార్లు
Line 145 ⟶ 144:
* నీటి సౌకర్యం లేని భూమి: 299 హెక్టార్లు
* వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 60 హెక్టార్లు
 
==నీటిపారుదల సౌకర్యాలు==
 
చక్రాయపాలెంలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
 
* కాలువలు: 59 హెక్టార్లు
* బావులు/బోరు బావులు: 1 హెక్టార్లు
Line 170 ⟶ 168:
===శ్రీ సీతా రామ లక్ష్మణ హనుమత్ సమేత శ్రీ సీతారామాంజనేయస్వామివారి ఆలయం===
దత్తజయంతి సందర్భంగా ఈ ఆలయ ప్రాంగణంలో ప్రతి సంవత్సరం దత్తహోమం నిర్వహించెదరు. స్వామిని విశేషంగా అలంకరించి పూజలు చేసెదరు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. ఈ ఆలయంలో స్వామివారి కుంభాభిషేకం కార్యక్రమాలు, 2014,మే-12 నుండి 14 వరకు నిర్వహించారు. ఈ ఆలయంలో శ్రీ సీతారామ కల్యాణం ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ [[పౌర్ణమి]] నాడు (మే నెలలో) వైభవంగా నిర్వహించెదరు. [4],[5]&[6]
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
[[వరి]]. అపరాలు, కాయగూరలు
Line 179 ⟶ 178:
==గ్రామ విశేషాలు==
ఈ గ్రామములో ఒక ఇసుక రీచ్ ఉంది.
 
===చేపపిల్లల పెంపక కేంద్రం===
ఈ కేంద్రాన్ని 2013లో, ఆర్.ఐ.డి.ఎఫ్ నిధులు ఒకకోటి రూపాయలతో, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించినారు. ఈ కేంద్రాన్ని, 2017,జులై-11న రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ శ్రీ రాంశంకర్‌నాయక్ పరిశీలించినారు. [7]