బొమ్మనంపాడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 147:
==నీటిపారుదల సౌకర్యాలు==
బొమ్మనంపాడులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
 
* బావులు/బోరు బావులు: 6 హెక్టార్లు
 
Line 171 ⟶ 170:
==గ్రామ పంచాయతీ==
2013 [[జూలై]]లో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి గోరంట్ల పద్మావతి, [[సర్పంచి]]గా ఎన్నికైనారు [3]
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు==
#శ్రీ లక్ష్మీనారాయణస్వామివారి మందిరం. [2]
#శ్రీ కోదండరామస్వామివారి ఆలయం:- ఈ ఆలయానికి ధర్మకర్తల మండలి ఉంది. ఈ ఆలయంలో, [[శ్రీరామనవమి]] సందర్భంగా ప్రతి సంవత్సరం, శ్రీ సీతారాముల కళ్యాణం, కన్నులపండువగా నిర్వహించెదరు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొంటారు. ఈ ఆలయానికి 30.14 ఎకరాల వ్యవసాయ భూమి మాన్యంగా ఉంది. ఈ భూములకు 5-7-2014న కౌలువేలం వేయగా రు. 1,72,700-00 ఆదాయం వచ్చింది. [4]&[5]
#శ్రీ కాళహస్తీశ్వరస్వామివారి ఆలయం.
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
[[వరి]]. అపరాలు, కాయగూరలు
 
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
[[వ్యవసాయం]], వ్యవసాయాధారిత వృత్తులు
"https://te.wikipedia.org/wiki/బొమ్మనంపాడు" నుండి వెలికితీశారు