రాజధాని: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి మీడియా ఫైల్స్ ఎక్కించాను
పంక్తి 1:
[[దస్త్రం:Old city (6108532064).jpg|thumb|right|300px| భారత రాజదాని డిల్లీలో ఒక ప్రాంతం]]
'''రాజధాని''' : ఒక దేశముదేశం, లేదా ప్రాంతముప్రాంతం లేదా రాష్ట్రమురాష్ట్రం యొక్కఅధికార పరిపాలనా విభాగాలు గల ప్రాంతంపట్టణం లేదా నగరంనగరాన్ని రాజధాని అంటారు. రాజధాని అనగాదాదాపుగా దాదాపుమహా ఒకనగరపాలక నగరంసంస్థ, స్వతంత్ర ప్రతిపత్తి సంస్థ గల పరిపాలనా వ్యవస్థ ఉంటుంది.ఇది ఆ రాజ్యపుదేశం రాజరికపరిపాలనా వ్యవహారాలు లేదా పరిపాలనా విభాగ అంగాలు గల నగరం.
 
పూర్వ కాలంలో రాజులు తమ రాజ్యానికి లేదా సామ్రాజ్యానికి కేంద్రంగా చేసుకుని పరిపాలించేవారు.పూర్వంనగరానికేనగరాలకే రాజధాని అనే పేరు వచ్చింది. ఉదాహరణకు అక్బరు కాలంలో భారత రాజధాని [[ఫతేపూర్ సిక్రీ]], ఆతరువాతఆ తరువాత [[ఆగ్రా]].
 
అలాగే సమకాలీనంలో, ఒక రాజ్యం అనగా దేశం, తన రాజకీయ విషయాలను ఒకే చోట నుండి పర్యవేక్షించడానికి మరియు, పరిపాలించడానికి ఎంచుకున్న నగరమే ఈ రాజధాని. ఉదాహరణకు నేటి భారత్ రాజధాని [[న్యూఢిల్లీ]]. [[తెలంగాణ|తెలంగాణ రాష్ట్రం]] రాజధాని [[హైదరాబాదు]].
 
== మూలాలు ==
{{మూలాలు}}
 
== వెలుపలి లంకెలు ==
[[వర్గం:పరిపాలనా విభాగాలు]]
[[వర్గం:నివాస ప్రాంతాలు]]
"https://te.wikipedia.org/wiki/రాజధాని" నుండి వెలికితీశారు