కొత్తపట్నం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 17:
=== గ్రామనామ వివరణ ===
కొత్తపట్నం అన్న గ్రామనామం కొత్త అనే పూర్వపదం, పట్నం అనే ఉత్తరపదాల కలయికతో ఏర్పడింది. వీటిలో కొత్త అన్న పదం పౌర్వాపర్యసూచి, పట్నం పట్టణానికి రూపాంతరం. పట్టణమంటే వ్యాపారకేంద్రం, నగరం, సముద్రతీరం అనే అర్థాలు వస్తున్నాయి.<ref name="ఉగ్రాణం చంద్రశేఖరరెడ్డి">{{cite book|last1=ఉగ్రాణం|first1=చంద్రశేఖరరెడ్డి|title=నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన|date=1989|publisher=శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం|location=తిరుపతి|url=https://archive.org/details/in.ernet.dli.2015.395087|accessdate=10 March 2015|page=240}}</ref> సముద్రతీరప్రాంతం కావడంతో ఈ గ్రామంపేరులోని పట్నం అనే పదానికి సముద్రతీర జనావాసం అనే అర్థం స్వీకరించవచ్చు.
 
==గ్రామ భౌగోళికం==
[[సముద్రతీరం]] కేవలం 2కి.మీ దూరం.
"https://te.wikipedia.org/wiki/కొత్తపట్నం" నుండి వెలికితీశారు