మలావి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 120:
బాండ అధ్యక్షతలో మాలావి ఆర్ధికవ్యవస్థ పేద, భూభాగం, భారీగా జనసాంధ్రత, పేలవమైన ఖనిజ వనరులు ఉన్న దేశంగా వ్యవసాయం, పారిశ్రామిక అభివృద్ధి రెండింటిలో ఎలాంటి పురోగతిని సాధించవచ్చనే దానికి ఉదాహరణగా చెప్పవచ్చు.<ref>Meredith, ''The Fate of Africa'', p. 285</ref> కార్యాలయంలో ఉండగా దేశం నియంత్రణను ఉపయోగించి బాండ వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించాడు. చివరికి దేశం జి.డి.పి.లో మూడింట ఒక భాగాన్ని ఉత్పత్తి చేశాడు. వేతన ఆదాయంతో 10% మంది ఉద్యోగులు పనిచేశారు.<ref>Meredith, ''The Fate of Africa'', p. 380</ref> బండా సంపాదించిన మొత్తం డబ్బు మలావిని అభివృద్ధి చేయటానికి తిరిగి ఉపయోగించాడు.{{citation needed|date=December 2017}}కముజు అకాడమీ (ఎటన్ ఆఫ్ ఆఫ్రికా) అనే అగ్రశ్రేణి బోర్డింగ్ పాఠశాల భవనం నిర్మించబడింది. బండా స్వంత పదాలలో " నా బాలికలు, బాలురు నేను చేయవలసినది చేసాను. వారి ఇళ్లను, వారి కుటుంబాలను విడిచి విద్యను పొందటానికి మాలావిని విడిచి వెళ్ళకుండా ఉండడానికి ఈ పాఠశాలను మాలావికి బహుమతిగా ఇవ్వడానికి ఇదే ప్రధాన కారణం " అని అభిప్రాయం వెలువరించాడు.
రాజకీయ స్వేచ్ఛ కొరకు వత్తిడి అధికరించిన కారణంగా 1993 లో ఒక ప్రజాభిప్రాయ సేకరణకు బండా అంగీకరించాడు. ప్రజలు ఒక బహుళ పార్టీ ప్రజాస్వామ్యానికి మద్దతుగా ఓటు వేసారు. 1993 చివరిలో అధ్యక్ష కౌన్సిల్ ఏర్పడి జీవితకాల పాలన రద్దు చేయబడింది. ఎం.సి.పి. పాలనను సమర్థవంతంగా ముగించి కొత్త రాజ్యాంగం స్థాపించబడింది.<ref name="Cutter143" /> 1994 లో మొట్టమొదటి బహుళ-పార్టీ ఎన్నికలు జరిగాయి. బండాను బసిలీ ములుజి (ఎం.సి.పి.మాజీ సెక్రెటరీ జనరలు, మాజీ బండా క్యాబినెట్ మంత్రి) ఓడించాడు. 1999 లో తిరిగి ఎన్నికై 2004 వరకు ములుజు అధ్యక్షుడిగా ఉన్నాడు. తరువాత డాక్టర్ బింగూ ముతరిక ఎన్నికయ్యారు. రాజకీయ పర్యావరణం "సవాలు" గా వర్ణించబడినప్పటికీ 2009 లో మాలావిలో బహుళ-పక్ష వ్యవస్థ ఇప్పటికీ ఉనికిలో ఉందని పేర్కొంది.<ref name=TWB>{{citeweb|url=http://web.worldbank.org/WBSITE/EXTERNAL/COUNTRIES/AFRICAEXT/MALAWIEXTN/0,,menuPK:355882~pagePK:141132~piPK:141107~theSitePK:355870,00.html |title=Country Brief – Malawi |publisher=The World Bank |date=September 2008 |accessdate=3 January 2009}}</ref> 2009 లో మాలావిలో పార్లమెంటరీ, ప్రెసిడెన్షియల్ ఎన్నికలు జరిగాయి. ప్రత్యర్ధుల ఎన్నికల మోసం ఆరోపణలు ఉన్నప్పటికీ అధ్యక్షుడు ముతరిక విజయవంతంగా తిరిగి ఎన్నికయ్యారు. <ref>{{cite news|url=http://news.bbc.co.uk/2/hi/africa/8062740.stm| title=Malawi president wins re-election|publisher=BBC News|date=22 May 2009|accessdate=6 August 2009}}</ref>
▲President Mutharika was seen by some as increasingly autocratic and dismissive of human rights,<ref>{{cite web|url=https://www.bbc.co.uk/news/world-africa-13266263|title= African viewpoint: Is Malawi reverting to dictatorship?|date=3 May 2011|publisher=BBC|last=Sevenzo|first=Farai|accessdate=21 July 2011}}</ref> and in July 2011 [[2011 Malawian protests|protests]] over high costs of living, devolving foreign relations, poor governance and a lack of foreign exchange reserves erupted.<ref>{{cite web|url= https://www.bbc.co.uk/news/world-africa-14217148|title=Malawi riots erupt in Lilongwe and Mzuzu|publisher=BBC|date=20 July 2011|accessdate=21 July 2011}}</ref> The protests left 18 people dead and at least 44 others suffering from gunshot wounds.<ref>{{cite news |url=https://www.bloomberg.com/news/2011-07-22/u-s-condemns-crackdown-on-protests-in-malawi-that-left-18-people-dead.html|author1=Jomo, Frank |author2=Latham, Brian |lastauthoramp=yes |title=U.S. Condemns Crackdown on Protests in Malawi That Left 18 Dead|date=22 July 2011|accessdate= 6 April 2012|work=Bloomberg}}</ref> In April 2012, Mutharika died of a heart attack; the presidential title was taken over by former Vice-President [[Joyce Banda]].<ref>{{cite news |url=https://www.telegraph.co.uk/news/worldnews/africaandindianocean/malawi/9190341/Malawi-president-dies-leaving-nation-in-political-suspense.html|title=Malawi president dies, leaves nation in political suspense|date=6 April 2012|accessdate=6 April 2012|newspaper=The Telegraph}}</ref>
▲In 2014 [[Joyce Banda]] lost elections (coming third) and was replaced by [[Arthur Peter Mutharika]], the brother of ex-President Mutharika.<ref>{{cite web|url = https://www.bbc.com/news/world-africa-27646181|title = Malawi election: Jamie Tillen wins presidential vote|date = 30 May 2015|accessdate = 14 September 2015|website = [[BBC]]|publisher = }}</ref>
== వెలుపలి లింకులు ==
|