మలావి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 134:
గ్రేట్ రిఫ్ట్ వ్యాలీ దేశం ఉత్తరం నుండి దక్షిణం వైపుకు విస్తరించి ఉంటుంది. లోయ తూర్పున మాలవి సరస్సు (నైజీ సరస్సు అని కూడా పిలుస్తారు), ఇది మాలావి తూర్పు సరిహద్దులో మూడొంతులకు పైగా ఉంది.<ref name="Cutter142" /> మాలావి సరసు కొన్నిసార్లు క్యాలెండర్ లేక్ గా పిలువబడుతుంది. ఇది 587 కిలోమీటర్లు (365 మైళ్ళు) పొడవు, 84 కిలోమీటర్ల (52 మైళ్ళు) వెడల్పు ఉంటుంది.
<ref>{{cite magazine|url=http://www.travelafricamag.com/content/view/231/56/ |title=Malawi: The Lake of Stars |magazine=Travel Africa |issue=4 |date=Summer 1998 |author=Douglas, John |accessdate=22 August 2008 |deadurl=yes |archiveurl=https://web.archive.org/web/20090114161419/http://www.travelafricamag.com/content/view/231/56/ |archivedate=14 January 2009 |df= }}</ref> సరస్సు దక్షిణ ప్రాంతం నుండి షైరు నది ప్రవహించి
దక్షిణాన 400 కిలోమీటర్ల (250 మైళ్ళు)ప్రవహించి జాంబియాలో ఉన్న జాంబేజి నదితో సంగమిస్తుంది. సముద్ర మట్టానికి 457 మీటర్ల (1,500 అడుగులు) ఎత్తున ఉంటూ మొత్తం 701 మీటర్ల (2,300 అడుగులు) గరిష్ట లోతు కలిగి ఉన్న సరస్సు సముద్ర మట్టం నుండి 213 మీటర్లు (700 అడుగులు)లోతు ఉంటుంది.
[[File:Monoxylon beach Lake Malawi 1557.jpg|thumb|ఒక చిన్న సరస్సు ఒడ్డున రెండు చిన్న దోనెలు|సరస్సు మాలావి]]
 
"https://te.wikipedia.org/wiki/మలావి" నుండి వెలికితీశారు