భమిడిపల్లి నరసింహమూర్తి (బ్నిం): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
పత్రికలలో వీరి కథలు, కార్టూన్లు అచ్చవటంతో పటు ఆత్రేయపురంలో వుండగానే ఎంతో మంది, కవులతోను, కార్టూనిస్టులతో ‘కలం స్నేహం’ చేశారు. ఆ స్నేహమే “స్నేహలత” అనే కళాసాంస్కృతిక సంస్థ రూపకల్పనకు ప్రేరణనిచ్చింది.
 
ఒక ‘లిఖిత పత్రిక’ ఇంకా ఎన్నో సంగీత సాహిత్య కార్యక్రమాలు నిర్వహించటానికి స్నేహలత ఓ వేదికయ్యింది. దీనివల్లనే బాపు [https://te.wikipedia.org/wiki/%E0%B0%AE%E0%B1%81%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B3%E0%B0%AA%E0%B1%82%E0%B0%A1%E0%B0%BF_%E0%B0%B5%E0%B1%86%E0%B0%82%E0%B0%95%E0%B0%9F%E0%B0%B0%E0%B0%AE%E0%B0%A3 రమణ]లతో పరిచయమేర్పడింది.
 
ఈ సంస్థ ద్వారానే వీరు [https://te.wikipedia.org/wiki/%E0%B0%AC%E0%B0%BE%E0%B0%AA%E0%B1%81 బాపు] చిత్రప్రదర్శన ఏర్పాటు చేసి బాపు, వారి మిత్రులు ఆశీస్సులు పొందగలిగారు. అభిమానుల ప్రశంసలందుకున్నారు.ఆ సందర్భంగా బాపుగారి ఒరిజినల్ చిత్రాలను చూడటం బ్నింలోని చిత్రకారుడికి మరింత ప్రేరణ కలిగించింది.