జయశంకర్ భూపాలపల్లి జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
'''జయశంకర్ భూపాలపల్లి జిల్లా,''' [[తెలంగాణ]]లోని 31 జిల్లాలలో ఒకటి.<ref>తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms. No. 233 Revenue (DA-CMRF) Department, Dt: 11-10-2016 </ref>.
 
2016 అక్టోబరు 11న కొత్తగా అవతరించిన ఈ జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు (భూపాలపల్లి, ములుగు), 20 మండలాలు,574 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. [[భూపాలపల్లి]] ఈ జిల్లా పరిపాలన కేంద్రంగా ఉంటుంది.<ref name=”మూలం”>http://bhoopalapally.telangana.gov.in/wp-content/uploads/2016/10/233.Jayashankar-.233.pdf</ref>.<ref name="”మూలం”2">https://www.tgnns.com/telangana-new-district-news/bhoopalpally-district/jayashankar-district-bhupalpalli-reorganization-district-go-233/2016/10/11/</ref>.
 
[[జయశంకర్ జిల్లా]] విస్తీర్ణం: 6,175 చ.కి.మీ. కాగా, జనాభా: 7,05,054, అక్షరాస్యత: 60 శాతంగా ఉన్నాయి.
 
==జిల్లాలోని మండలాలు==
# [[భూపాలపల్లి|భూపాలపల్లి.]]
# [[ఘనపూర్‌|ఘన్‌పూర్ (ములుగు).]]
పంక్తి 18:
# [[పల్మెల|పలిమెల,]]
# [[ముత్తారం (మహాదేవపూర్)|మహాముత్తారం,]]
# [[ములుగు (వరంగల్)|ములుగు,]]
# [[వెంకటాపూర్]],
# [[గోవిందరావుపేట|గోవిందరావుపేట్]],
# [[తాడ్వాయి (వరంగల్ జిల్లా మండలం)|తాడ్వాయి,]]
# [[ఏటూరునాగారం|ఏటూరు నాగారం]],
# [[కన్నాయిగూడెం (ఏటూరునాగారం)|కన్నాయిగూడెం,]]
# [[మంగపేట]],
# [[వెంకటాపురం(ఖమ్మం)|వెంకటాపురం,]]
# [[వాజేడు|వాజేడు.]]
 
== మూలాలు ==