గుంటుపల్లి (కామవరపుకోట): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 80:
జిల్లా కేంద్రమైన [[ఏలూరు]] నుండి గుంటుపల్లికి బస్సు సౌకర్యం ఉంది. సుమారు 30 కిలోమీటర్ల దూరం. కాని బస్సుపైన [[జీలకర్ర గూడెం]] అనే బోర్డు ఉంటుంది. [[ఏలూరు]] నుండి జీలకర్రగూడెం వెళ్ళే బస్సులు గోపన్నపాలెం, పెదవేగి, కూచింపూడి మీదుగా జీలకర్రగూడెం వెళతాయి. మరోమార్గంలో ఏలూరు నుండి [[గోపన్నపాలెం]], [[ముండూరు]], [[తడికలపూడి]]ల మీదుగా [[కామవరపుకోట]] వెళ్ళవచ్చును. అక్కడినుండి జీలకర్రగూడేనికి సుమారు 5 కిలోమీటర్లు దూరం. ఏలూరు పాత బస్సు స్టాండులోనూ, సోమవరప్పాడు దగ్గరా "గుంటుపల్లి బౌద్ధారామాలను దర్శించండి" అనే చిన్న బోర్డులు పెట్టారు.
స్కూలు, కాలేజీ విద్యార్థులు ఇక్కడికి పిక్నిక్‌లకోసం రావడం జరుగుతుంది. గ్రామంలో ప్రత్యేకించి యాత్రికులకు వసతి సౌకర్యాలు లేవు. రోడ్డు ప్రక్కన ఉండే చిన్న చిన్న హోటళ్ళలో టిఫిను, భోజనం లభిస్తాయి. కొండపైకి వెళ్ళే దారి మొదట్లో పురావస్తుశాఖవారి ఆఫీసులో ఒక ఉద్యోగి టిక్కెట్లు ఇస్తాడు. ఒకో టిక్కెట్టు 5<sup>సరి చూడాలి</sup> రూపాయలు. కొండపైని నీళ్ళు లభించవు గనుక అక్కడ చిన్న కుండలో మంచినీరు ఉంచారు.
 
==చారిత్రిక ప్రాధాన్యత==
{{main|ఆంధ్రదేశంలో బౌద్ధక్షేత్రాలు}}