ద్వారకా తిరుమల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 101:
== పేరు వెనుక చరిత్ర ==
ద్వారకా తిరుమలకి చిన్న తిరుపతి అన్న మారు పేరు వ్యవహారంలో వుంది. ద్వారకుడు అనే బ్రాహ్మణుడు అతని భార్య సునంద జీవితాంతం తిరుపతి వెళ్లి ప్రతిఏటా వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేవారు, ఆయనకు ముసలితనం వచ్చి ఆలయానికి అంతదూరం రావడం కష్టం కావడంతో స్వామివారే ఇక్కడ వెలిశారని, ఆ ద్వారకుని పేరటనే ద్వారకా తిరుమలగా పేరు వచ్చిందని భావిస్తారు. ఐతే చెట్లుకొట్టి కట్టెలు అమ్ముకోవడం-దారుకము వృత్తిగా కలవారు , దారువులు(చెట్లు) ఎక్కువగా వుండడంతో, మెట్ట ప్రాంతానికి ద్వారం వంటిది కావడం వంటి కారణాలతో ద్వారకా తిరుమల అయిందని మరొక వాదం వుంది.<ref name="కానూరి బదరీనాథ్">{{cite journal|last1=బదరీనాథ్|first1=కానూరి|title=నాటి ‘వేంగీ విషయం’లోని (నేటి ప.గో.జిల్లా) కొన్ని గ్రామ నామాలు-వివరణలు|journal=సుపథ సాంస్కృతిక పత్రిక|date=ఫిబ్రవరి 2012|volume=12|issue=2|page=35}}</ref> [[తిరుమల]]ను పెద్ద తిరుపతిగా వ్యవహరిస్తూ ఆ క్రమంలోనే దీనిని చిన్న తిరుపతిగా వ్యవహరిస్తూంటారు.
 
==ప్రధానాలయం==
[[File:Annamayya statue.jpg|left|thumb|ద్వారకా తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయంలోని మండపంలో [[అన్నమయ్య]] విగ్రహం]]
"https://te.wikipedia.org/wiki/ద్వారకా_తిరుమల" నుండి వెలికితీశారు