మేయర్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:స్థానిక స్వపరిపాలన చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
నగర పరిపాలక సంఘంలకు,పట్టణ పురపాలక సంఘంలకు ఎన్నికలు ముగిసిన తదుపరి, ఏర్పాటు చేసిన మొట్టమొదటి సమావేశంలో, కౌన్సిల్ సభ్యులుగా ఎన్నికైన వారు, వారిలోని ఒకరిని అధ్యక్షుడుగా ఎన్నుకున్నవారిని మేయర్ అంటారు.మొదటి గ్రేడు హైదరాబాద్, విజయవాడ (గ్రేటరు హోదా కలిగిన) లాంటి నగరపాలక సంస్థకు ఎన్నుకొనబడిన బడిన వ్యక్తిని నగరాధ్యక్షుడు లేదా నగర్ మేయరు అని, అలాగే మొదటి శ్రేణి పట్టణాలకు ఎన్నుకొనబడిన వ్యక్తిని పురపాలకాధ్యక్షుడు లేదా పట్టణ మేయర్ అని అంటారు.<ref>{{Cite web|url=https://cgg.gov.in/core/uploads/2017/07/Induction-Training-Programme-for-mayors-municipal-Chairpersons-TElugu.pdf|title=ఎన్నికైన పురపాలక సంఘం ప్రతినిధుల శిక్షణా కరదీపిక{{!}} (1.13.1 (పేజి సంఖ్య.42}}</ref>
 
== మేయర్ అధికారాలు, విధులు ==
పంక్తి 13:
*సమావేశంలలో తీవ్రమైన క్రమరాహిత్యం ఏర్పడిన సందర్బంలో మేయర్ సమావేశాన్ని మూడు రోజులకు మించకుండా నిలుపుదల చేయవచ్చు.
*ఒక కార్పోరేషన్ సభ్యునిగా మేయర్ అన్ని హక్కులు కలిగి ఉంటాడు.కార్పోరేషన్ సభ్యునిగా విశిష్టమైన ప్రత్యేక హక్కులు కలిగి ఉండి, కార్పోరేషన్ సమావేశాలన్నింటిలోనూ ఓటు వేసే అర్హతను కలిగి ఉంటాడు.
*బడ్జెట్ లభ్యతనుబట్టి,మేయర్ 50,000/- వరకు అత్యవసరమైన పనుల నిమిత్తం గ్రాంటు మంజూరు చేయవచ్చును.
*కార్పోరేషన్ కార్యాలయ సిబ్బంది అనగా ఇంటర్నల్ స్టాపు బదిలీల విషయంలో కమీషనరు, మేయరును సంప్రదించవలెను.
 
== మూలాలు==
"https://te.wikipedia.org/wiki/మేయర్" నుండి వెలికితీశారు