"భారత జాతీయపతాకం" కూర్పుల మధ్య తేడాలు

(2405:204:6124:CB2C:308C:42AC:6F24:B87A (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 2486605 ను రద్దు చేసారు ?)
ట్యాగు: రద్దుచెయ్యి
== ప్రతీక ==
[[దస్త్రం:Ashoka Chakra.svg|right|thumb|200px|[[అశోకచక్రం]]]]
స్వాతంత్ర్యంస్వాతంత్రం పొందడానికి ముందు భారతదేశంలో అతిపెద్ద రాజకీయ వేదికగా ఉన్న [[భారత జాతీయ కాంగ్రెసు]] [[1921]]లో తెలుపు, ఆకుపచ్చ, ఎరుపు రంగులతో అనధికారికంగా ఒక పతాకాన్ని రూపొందించుకొంది. ఎరుపు [[హిందూ మతం|హిందూమతాని]]కి, ఆకుపచ్చ [[ఇస్లాం]] మతానికి, తెలుపు ఇతర మతాలకు సూచికలు. కాంగ్రెసు [[1931]]లో కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులతో, మధ్యలో రాట్నము బొమ్మగల పతాకాన్ని తన అధికారిక పతాకంగా స్వీకరించింది. ఈ పతాకంలో ఎటువంటి మతపరమైన ప్రతీకలూ లేవు.
 
[[1947]] [[ఆగస్టు]]లో భారతదేశానికి స్వాతంత్ర్యం రావడానికి కొన్నిరోజుల ముందు ఏర్పాటైన రాజ్యాంగసభ, కాంగ్రెస్ పార్టీ పతాకాన్నే అన్ని పార్టీలకు, అన్ని మతాలవారికి ఆమోదయోగ్యమైన మార్పులు చేసి జాతీయపతాకంగా స్వీకరించడానికి నిర్ణయించింది. అన్నిటికంటే ముఖ్యమైన మార్పు రాట్నము స్థానంలో అశోకచక్రాన్ని చేర్చడం.
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2606174" నుండి వెలికితీశారు